Porn star Mia Khalifas Instagram account hacked

Porn star mia khalifas instagram account hacked

Mia Khalifa, Instagram, Twitter, Porn star, Pornhub

The instagram account of porn star Mia Khalifa has been hacked! The adult film actress, who may be appear as a ‘Bigg Boss’ season 9 contestant, is mighty peeved.

ఆ హాట్ బేబి.. ఇన్ స్టాగ్రామ్ హ్యాక్ అయింది

Posted: 09/15/2015 02:53 PM IST
Porn star mia khalifas instagram account hacked

అసలే పోర్న్ స్టార్. ఆ మీద ఇండియాలోని ఫేమస్ కాంట్రవర్షియల్ షో బిగ్ బాస్ లో చేయాలని నిర్ణయం తీసుకుంది... మరి ఇలాంటి అమ్మడి ఇన్ స్టాగ్రామ్ హ్యాక్ అయితే కుర్రాళ్లు చర్చించకుండా ఉంటారా..? అమెరికన్ ముస్లిం మియా ఖలీఫా.. తాజాగా వార్తల్లో నిలుస్తోంది. గతంలో సన్నీలియోన్ ఎలాగైతే బిగ్ బాస్ షోతో ఇండియాలోకి అడుగుపెట్టిందో అదే తరహాలో మియా ఖలీఫా కూడా బిగ్ బాస్ షోతో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటోంది. అయితే బిగ్ బాస్ షోలో అమ్మడు ఎంట్రీ అంతా రెడీ అవుతున్న టైంలో అమ్మడు ఇన్ స్టాగ్రామ్ హ్యాక్ కావడం వార్తల్లో నిలుస్తోంది. అమ్మడు తన అకౌంట్ ను తిరిగి ఇచ్చేయండి అంటూ తన ట్విట్టర్ ఎకౌంట్ నుండి పోస్ట్ పెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mia Khalifa  Instagram  Twitter  Porn star  Pornhub  

Other Articles