first encounter placed in telangana today

First encounter placed in telangana today

Encounter, Telangana, Police, Maoists, Police

first encounter placed in telangana today. In Warangal dist madaram frest encounter between the maoists and police.

ITEMVIDEOS: తెలంగాణలో తొలి ఎన్ కౌంటర్

Posted: 09/15/2015 11:33 AM IST
First encounter placed in telangana today

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్ కౌంటర్ నమోదైంది. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన హోరోహోరీ ఎన్ కౌంటర్ లోఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వరంగల్ జిల్లా మేడారం అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోలు ఎదరుపడటంతో ఇది చోటుచేసుకుందని సమాచారం. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని పూర్తి సమాచారాన్ని అందుకున్న పోలీసులు.. భారీగా కూంబింగ్ ప్రారంభించారు. అయితే ఒకరికొకరు తారస పడటంతో మావోలు పోలీసుల మీదకు కాల్పులు జరిపారని. దాంతో పోలీసులు తిరిగి కాల్పులు జరపాల్సి వచ్చిందని సమాచారం. అయితే ఘటనా స్థలంలో 2 ఆయుధాలు, కిట్ బ్యాగులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులు కేకేడబ్లు దళం సభ్యులని పోలీసులు తెలిపారు. అయితే పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Encounter  Telangana  Police  Maoists  Police  

Other Articles