రీజనల్ డైరెక్టర్స్, అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్స్, టెక్నికల్ ఆఫీసర్, సూరింటెండెంట్ (అకౌంట్స్), టెక్నికల్ ఇంజనీరింగ్, ఇంకా ఇతర విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Regional Directors: 05 Posts
2. Technical Officer: 01 Post
3. Instrumentation Engineer: 01 Post
4. Senior Economic Investigator: 01 Post
5. Director of Flying: 01 Post
6. Administrative Officer Grade-II: 06 Posts
7. Senior Scientific Officer Grade II: 01 Post
8. Director of Flying: 01 Post
9. Administrative Officer Grade-II: 06 Posts
10. Senior Scientific Officer Grade II: 01 Post
11. Assistant Directors (Official Language): 50 Posts
12. Regional Controllers of Mines: 04 Posts
13. Assistant Director Grade-II (Technical): 01 Post
14. Superintendent (Accounts): 06 Posts
15. Professor in Electronics & Communication Engineering (Technical): 01 Post
16. Professor in Mechanical & Automation Engineering (Technical): 01 Post
17. Professor in Mechanical & Automation Engineering (Technical): 01 Post
18. Professor in Electronics & Communication Engineering (Technical): 01 Post
19. Professor in Computer Science & Engineering (Technical): 01 Post
20. Professor (Electronics & Communication Engineering) Chandigarh College : 01 Post
విద్యార్హత : ఏదైనా డిగ్రీ, బీఈ(BE)/ బీటెక్(B.Tech), ఎంఈ(ME)/ ఎంటెక్(M.Tech), పీజీ(PG), ఎంఎస్సీ(M.Sc) (అనుభవంతోపాటు)
దరఖాస్తు విధానం : UPSC అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్-లైన్ లో అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ : 01.10.2015.
Online Application: http://www.upsconline.nic.in/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more