Cylinder explosion in Madhya Pradesh

Cylinder explosion kills at least 20 in madhya pradesh

Cylinder, Madhyapradesh, Explosion, Jhubua

Cylinder explosion kills at least 20 in Madhya Pradesh At least 20 people were feared dead in a gas cylinder explosion at a restaurant in Jhabua district of Madhya Pradesh on Saturday, reports said. It is not clear what caused the blast. Details are awaited.

సిలిండర్ పేలి 20 మంది మృతి

Posted: 09/12/2015 10:16 AM IST
Cylinder explosion kills at least 20 in madhya pradesh

మధ్యప్రదేశ్ లోని జబువాలో  భారీ పేలుడు జరిగింది. జబువా దగ్గర ఓ హోటల్ లో వంటగ్యాస్ సిలిండర్ పేలుడు జరిగింది. . ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు అనంతరం హోటల్ లో అత్యధిక భాగం తగులబడింది. ఉదయం పూట కావడంతో టిఫిన్, టీ తీసుకోవడానికి చాలా మంది ఆ హోటల్ దగ్గర ఉ:డటంతో పేలుడు వల్ల ఎక్కువ నష్టం సంభవించింది. . పోలీసులు సంఘటనా స్థలికి వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. చాలా మంది మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cylinder  Madhyapradesh  Explosion  Jhubua  

Other Articles