India recover before Sri Lanka claw their way back with late strikes

India bowled out for 393 against sri lanka

india vs sri lanka, india tour of sri lanka, india sri lanka, india vs sri lanka 2nd test, ind vs sl, kl rahul, rahul, virat kohli, kohli, India, Srilanka, India vs srilanka, second test, colombo, cricket news, cricket

India were bowled out for 393 in their first innings against Sri Lanka in the post-lunch session of the second day in the second cricket Test at the P. Sara Oval here on Friday.

రెండో టెస్టులో 393 పరుగుల వద్ద టీమిండియా అలౌట్

Posted: 08/21/2015 01:55 PM IST
India bowled out for 393 against sri lanka

మూడు టెస్టుల సీరిస్ లో భాగంగా కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 394 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. తొలి రోజు ఆట ముగిసే సమాయానికి ఆరు వికెట్ల నష్టాలనికి 319 పరుగులను సాధించిన కోహ్లీ సేన.. రెండో రోజున 75 పరుగులను జోడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... రెండో రోజున లంచ్ విరామ సమయంలో అలౌట్ అయ్యింది. రెండో రోజున బ్యాట్స్ మెన్ కమ్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సహా తనదైన శైలితో అర్థశతకాన్ని సాధించాడు.

ఆరు వికెట్ల నష్టానికి 319 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలో దిగిన కోహ్లీ సేనలో వృద్దిమాన్ సహా 117 బంతులు ఎదుర్కోని ఆరు బౌండరీలతో 56 పరుగులు సాధించాడు. అశ్విన్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవీలియన్ కు చేరాడు, ఆ తరువాత వచ్చిన అమిత్ మిశ్రా సహాతో జతకట్టాడు. 24 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద మిశ్రా చమీరా బౌలింగ్ లో వెనుదిరిగాడు, ఆ తరువాత వచ్చిన ఇశాంత్ శర్మ, రెండు పరుగుల వ్యక్తిగత స్కోరుకే వెనుదిరగగా, ఉమేష్ యాదవ్ నాటౌట్ గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో ధమ్మిక ప్రసాద్ రెండు, మ్యాధీవ్స్ రెంబు, చమీరా రెండు విక్కెట్లను సాధించగా, హెరాత్ నాలుగు వికెట్లను సాధించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Srilanka  India vs srilanka  second test  colombo  

Other Articles