Watch Lalu Prasad Yadav pull out his hilarious mimicking skills to make fun of Narendra Modi

Lalu prasad yadav makes fun of narendra modi

Lalu prasad yadav, Narendra modi, Bihar, Mimikcry, special package, former Bihar chief minister, lalu's funny bone, Lalu Prasad Yadav, hilarious, mimicking skills,fun,Narendra Modi, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, national news, telugu news,

Lalu Prasad Yadav is one man in Lok Sabha who everyone wants to hear. It’s normal for the former Bihar chief minister to receive incessant table-thumping, often from those who don't support him as well – thanks largely to his funny bone.

ITEMVIDEOS: నెట్ లో హల్ చల్ చేస్తున్న లాలూ మిమిక్రీ వీడియో.. మోదీపై వ్యంగస్త్రాలు

Posted: 08/20/2015 09:00 PM IST
Lalu prasad yadav makes fun of narendra modi

ఎవరు గొంతెత్తి మాట్లాడితే.. యావత్ పార్లమెంటు నిశబ్ధంగా వుంటుందో.. ఎవరు తన హావభావాలతో, తమ మాటల మంత్రాలతో యావత్ పార్లమెంటు సభ్యులను తన వైపుకు అకర్షించగలుగుతారో అయనే రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత లాలా ప్రసాద్ యాదవ్. తన మాటలు, చేష్టలు, హావభావాలతో మాస్‌ను ఇట్టే ఆకట్టుకునే లాలూ.. ఈ సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకున్నారు. బీహార్‌కు భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హావభావాలను లాలూ అనుకరించారు.



ప్రధాని నరేంద్ర మోదీ డైలాగ్‌లనే తిరిగి చెబుతూ మిమిక్రీ చేస్తూ జనాల్ని అలరించారు. ఎవరికెన్ని కోట్లు కావాలి, మీ కెన్ని, ఆ కార్యక్రమానికి , ఈ కార్యక్రమానికి ఎన్ని ఇదిగో ప్రకటిస్తున్నా తీసుకోండహో అంటూ మోడీ చెప్పగానే ఆయన ముందు కూర్చోనే విద్యార్థి పరిషత్ నేతలు మోడీ, మోడీ అంటూ రాంభజన చేస్తారని ఆయన వ్యంగంగా అనుకరించి చూపారు. కెమెరాల సాక్షిగా చేసిన లాలూ చేసిన ఈ మిమిక్రీ వీడియోను జనం విపరీతంగా చూస్తున్నారు. తెగ ఎంజాయ్ చేస్తున్నారు.



లక్షా 25 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటన చేసేటప్పుడు ప్రధాని గొంతులో ఉత్సాహం పెరగిందని, కానీ ఆ నిధులు ఎన్ని ఏళ్లకు రాష్ట్రానికి వస్తాయో మాత్రం ప్రధానికే తెలియదని విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికలలో లబ్ది పోందేందుకు మాత్రమే .. నితీష్ ను టార్గెట్ గా చేసుకున్న మోది బీహార్ కు ప్యాకేజీ ప్రకటించారని ఇది ఎన్నికల స్టంట్ గా పేర్కోన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu prasad yadav  Narendra modi  Bihar  Mimikcry  special package  

Other Articles