And...Pawan Kalyan Tweets Again

Pawan kalyan dissent over ap government land acquisition plan

Pawan Kalyan Tweets about Land Aquisition act and TDP's Decision, Pawan Kalyan Latest Tweets, Pawan Kalyan Tweets, Pawan Kalyan Tweets against Govt aquiring lands from farmers in capital region, janasena party, Pawan Kalyan, AP government, land acquisition plan, farmers land, capital amaravathi region

janasena party president Pawan Kalyan has once again expressed his dissent over the Andhra Pradesh government's plans to acquire the farmers' lands in the capital region.

భూసేకరణ చట్టం అమలు పర్చవద్దంటూ జనసేన అధినేత పవన్ ట్వీట్

Posted: 08/13/2015 10:22 PM IST
Pawan kalyan dissent over ap government land acquisition plan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి ప్రాంత రైతులకు తాను అండగా వుంటానని చెప్పిన ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోమారు తన మాటపై నిలబ్డారు. అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చేందుకు అంగీకరించని రైతులపై భూసేకరణ చట్టం అమలు చేయవద్దని పవన్ మరో మారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం తన ట్విటర్ అకౌంట్ నుంచి సర్కారుకు ఈ విజ్ఞప్తి చేశారు.

రాజధానికి అవసరమని ప్రభుత్వం భావిస్తున్నస్పటికీ.. వారిపై భూ సేకరణ చట్టం అమలుపర్చకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధానికి మిగిలిన భూములను సేకరించేందుకు యజమానుల సమస్యల్ని పరిష్కరించి.. సామరస్య వాతావరణంలోనే తీసుకుంటారని తాను ఆశిస్తున్నానని పవన్ కల్యాన్ అన్నారు.‌. ఇంతకు ముందు ప్రత్యేక హోదా గురించి ఆచితూచి స్పందించిన పవన్, ఇప్పుడు రాజధాని భూముల గురించి ట్వీట్ ఇచ్చారు. దీనిపై సిఎం చంద్రబాబు, మంత్రులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles