husband approches lahore court agianst her wife and actress veena

Non bailable arrest warrant against actress

Pakistani actress Meera, arrest warrant, illegal and unislamic marriage, lahore, Pakistani court, controversial actress Meera, Indian films, district and session court Lahore, Petitioner Attique-Ur Rehman, illegal but un-Islamic, grave sin, Sharia law, Federal Investigation Agency (FIA),

A Pakistani court issued a non-bailable arrest warrant against controversial actress Meera on charges of an illegal and un-Islamic marriage.

నటిపై నాన్ బెయిలెబుల్ అరెస్టువారెంట్.. జారీ చేసిన న్యాయస్థానం..

Posted: 08/01/2015 07:43 PM IST
Non bailable arrest warrant against actress

పాకిస్థాన్‌లో వివాదాస్పద నటిగా మారి.. బాలీవుడ్ లో తన సత్తాను చాటుకుని ఎదిగిన నటి వీణా మాలిక్‌కు పాకిస్థాన్ లాహోర్ కోర్టు నాన్ బెయిలేబుల్ వారెంట్ జారీ చేసింది. ఇస్లాం మతానికి విరుద్దంగా వివాహం చేసుకుందని అమెపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ అయ్యింది. వీణామాలిక్ ఇస్లాం మతానికి విరుద్దంగా వ్యహరించి, అక్రమంగా వివాహం చేసుకుందని దాఖలైన పిటీషన్ ను విచారించిన లాహార్ జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఈ మేరకు అమెపై వారెంట్ జారీ చేసింది. అమెను సెప్టెంబర్ 17న తమ ఎదుట హాజరుపర్చాలని అదేశించింది.

కేసు తదుపరి విచారణను న్యాయస్థానం పెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఈ మేరకు వీణా మాలిక్ ను 2011లో వివాహం చేసుకున్న అమె భర్త, న్యాయస్థానంలో పిటీషన్ వేసిన పిటీషనర్ అట్టిక్యూ ఉర్ రహమాన్.. కోర్టును ఆశ్రయించారు. తన నుండి విడాకులు పోందకుండానే వీణామాలిక్.. కెప్టెన్ నవీద్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుందని అయన కోర్టుకు తెలిపారు. ఇది అక్రమమని, ఇస్లాం మత వ్యతిరేమని.. ఈ విధంగా వ్యవహరించి వీణా పెద్ద పాపానని చేసిందని.. అందుకని వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోర్టకు విన్నవించుకున్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులను సెప్టెంబర్ 17న అమెను తమ ఎదుట హాజరుపర్చాలని అదేశించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistani actress Meera  arrest warrant  illegal and unislamic marriage  

Other Articles