దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం తరువాత అమె పేరుతో కఠిన చట్టాలు అమల్లోకి వచ్చినా.. ఇంకా దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలో ప్రతి రోజు చోటుచేసుకుంటున్నాయి. అత్యాచార కేసులను వేగవంతంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినా.. ఈ తరహా నేరాల సంఖ్య మాత్రం రోజురోజుకు అంతకంతకూ పెరుగుతూనే వుంది. తాంబులాలిచ్చాం. తనుక్కు చావండి అన్నట్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను చేశాం. కఠినంగా అమలు పరుస్తామన్న హామీలన్ని నీటి మీద రాతలుగానే మారుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలలో సామూహిత అత్యాచారాలను, అత్యాచారాలను, మహిళలకు రక్షణ అంశాలను కూడా ప్రాతిపదిక చేసుకుని వ్రచారం చేసి.. అధికారంలోకి వచ్చిన పార్టీలు.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా.. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల సంఖ్యమాత్రం ఏ మాత్రం దిగిరావడం లేదు. నేరాలు జరిగిన తరువాత నేరస్థులకు శిక్ష పడేలా చేయడం కన్నా.. నేరాలు చేయడానికే బయపడే లాంటి శిక్షలు అమలులోకి రావాలి, లేదా.. మన ఆడపడచులు అన్న భావన మగవారిలో వచ్చేలా చేయడంతోనే ఈ సమస్య కు పరిష్కారం లభించనుంది.
తాజాగా, వనస్థలిపురంలో మరో యువతి దారుణ గ్యాంగ్ రేప్ కు గురైంది. బి టెక్ చదువుతున్న విద్యార్థినిపై అమె సహ విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వనస్థలిపురంలోని కుసుమానగర్ ప్రాంతంలో నివసిస్తున్న వెలుగుచూసింది. తొడేళ్ల వంటి సహ విద్యార్థులు బి టెక్ దదువుతున్న విద్యార్థినిపై ఈ నెల 15న పార్టీ పేరుతో ఇంటికి పిలిచి అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సహ విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిపై కేను నమోదు చేయగా, పరారీలో వున్న మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. వనస్థలిపురంలో ముగ్గురు యవకులు ఓ యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. పార్టీ చేసుకుందామని ఇంటికి పిలిచి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అదుపోలోకి తీసుకున్నట్లు సమాచారం. మరొకడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more