please order to that give call deta to us attroney general venugopalarao

Vijayawada court adjourns phone tapping case to 24th

phone tapping, attorney general venugopalarao, call data, telcom companies, metropolitan magistrate court, vijayawada court, sevice providers, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh crime investigation department, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

we cannot give call data according to central government orders, and telangana goverment memos says service providers in the court

కాల్ డేటా ఇవ్వని సర్వీసు సంస్థలపై కేసులు నమోదు చేయండి

Posted: 07/17/2015 08:06 PM IST
Vijayawada court adjourns phone tapping case to 24th

ఓటకు నోటు కేసును కౌంటర్ చేసేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసని ఫోన్‌ ట్యాపింగ్‌పై కేసుపై విజవాడ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేజ్ కోర్టులో వాదనలు ముగిసాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ లో మాట్లాడిన ఆడియో టేపులు మీడియాలో ప్రసారం కావడంతో.. తమ ఫోన్లను ట్యాప్ చేశారన్న కోణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసును నమోదు చేసింది.

ఈ సందర్భంగా సిట్ తరపున అడ్వకేజ్ జనరల్ వేణుగోపాలరావు వాదనలు వినిపించారు. ఐపీసీ 175 లేదా సీఆర్‌పీసీ 340 ప్రకారం.. కాల్ డేటాను ఇవ్వాలని టెలికాం అపరేటర్లను అదేశించాల్సిందిగా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే కాల్ డేటా వివరాలను వెల్లడించడం చట్ట విరుద్దమవుతుందని టెలికాం అపరేటర్లు న్యాయస్థానానికి విన్నవించారు. కాగా, కోర్టులో విచారణ సందర్భంగా..  న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘించిన సర్వీస్‌ ప్రొవైడర్లపై..చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీంతో చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రాసిక్యూషన్‌ కోర్టుకు తెలిపింది. సిట్‌ అడిగిన కాల్‌ డేటాను భద్రత పర్చాలని.. సర్వీస్‌ ప్రొవైడర్లకు కోర్టు ఆదేశించింది. 24న సీల్డ్‌కవర్‌లో సీడీఆర్‌ను సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 24వ తేదీకి వాయిదా వేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles