married women gang raped in vishaka

Auto driver and friends gang raped women in vishaka

married women gang raped in vishaka, auto driver and friends gang raped women in vishaka, married women, gang rape, vishakapatnam, vizianagaram, bahubali, first show movie, rape, gang rape, gang rape in vishaka, gang rape, violence against women, crime against women, harrassment against women

auto driver and friends gang raped women in vishaka after she watched bahubali first show movie and cacthed auto to go to home

విశాఖలో వివాహితపై అటోడ్రైవర్, అతని స్నేహితుల గ్యాంగ్ రేప్

Posted: 07/11/2015 09:02 PM IST
Auto driver and friends gang raped women in vishaka

భర్తతోపాటు సెకండ్ షో సినిమా చూసి వెళ్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలసకు చెందిన మహిళ(28) తన భర్తతో నిన్న విడుదలైన బాహుబలి సినిమా ఫస్ట్ షో చూసి విశాఖ జిల్లా తగరపు వలసకు వెల్లడానికి ఆటో ఎక్కింది. ఆటోలో చాలామంది ప్రయాణికులు వుండటంతో జాగ్రత్తలు చెప్పిన భర్త తిరిగి వెళ్లిపోయాడు. అటో జన్నాడ జంక్షన్ కు చేరుకోగాగానే ఆటోలోని ప్రయాణికులందరూ ఒక్కొక్కరు దిగిపోయారు.

చివరకు ఆటోడ్రైవర్ , అతని స్నేహితుడు ,బాధితురాలు మాత్రమే ఆటోలో మిగిలారు. మధ్యలో డ్రైవర్ కు తెలిసిన మరొక వ్యక్తి ఈ ఆటోలోఎక్కారు. అదే అదనుగ బావిచిన అటో డ్రైవర్ అటోను మోపాడులో సంత జరిగే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తరువాత ముగ్గురు కలసి మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన సంగతి బయట చెప్తే చంపేస్తామని  బాధితురాలుని బెదిరించారు.బాధితురాలు డెంకాడ పోలీస్ స్టేషన్లో  ఈ ఘటనపైఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులలో ఒకరిని పోలీసులు పట్టుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : married women  gang rape  vishakapatnam  vizianagaram  

Other Articles