PSLV-C28 carrying 5 British satellites takes off successfully

India s pslv c28 lifts off with five british satellites

India's PSLV-C28 lifts off with five British satellites, PSLV-C28 carrying 5 British satellites takes off successfully, National, Space, ISRO, PSLV-C28, British satellites, Antrix Corporation, DMC, PSLV C-28, Nellore, Satellites, ISRO, Britan Satellite, Orbit, India's workhorse, Polar Satellite Launch Vehicle

The Indian Space Research Organisation's (Isro's) Polar Satellite Launch Vehicle rocket PSLV-C28 carrying five British satellites was launched successfully on Friday. It would take 19 minutes from blast off to place the satellites into the Orbit.

బ్రటష్ ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-28

Posted: 07/10/2015 10:03 PM IST
India s pslv c28 lifts off with five british satellites

ఇస్రో మరో ఘనత సాధించింది. శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీసీ-28 రాకెట్‌ ఐదు విదేశీ ఉపగ్రహాలతో శుక్రవారం రాత్రి 9.58 గంటలకు నింగిలోకి దూసుకుపోయింది. బ్రిటన్‌కు చెందిన ఒక్కొక్కటి 447 కిలోల బరువు కలిగిన 3 డీఎంసీ-3 ఉపగ్రహాలతోపాటు 91 కిలో ల బరువుకలిగిన సీబీఎన్‌టి-1 మైక్రోశాట్‌, 7 కిలో ల బరువు కలిగిన డీఆర్బిట్‌ సెయిల్‌ నానోశాటిలైట్‌లను ఈ రాకెట్‌ భూ ఉపరితలానికి 647 కిలోమీటర్ల ఎత్తున సూర్యానువర్తిత కక్ష్యలో ప్రవేశపెడుతుంది.

డీఎంసీ ఉపగ్రహాలు సమాన బరువు, ఎత్తు ఉన్నందువల్ల వీటిని రాకెట్‌పై అమర్చడం కోసం ప్రత్యేకంగా బహుళ ఉపగ్రహ వేదికను రూపొందించి, 3 ఉపగ్రహాలను పక్కపక్కనే ఏర్పాటు చేసి రాకెట్‌కు అనుసంధానించారు. ఇదో వినూత్న ప్రయత్నమని, భారత్‌కు రూ.180 కోట్ల లబ్ధి చేకూరనుందని ఇస్రో తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PSLV C-28  Nellore  Satellites  ISRO  Britan Satellite  Orbit  

Other Articles