naked women piilon drives byke in russia caught on camera

Naked woman caught on camera riding on the back of a motorbike through the streets

Woman (Broadcast Genre), Motorcycle (Automotive Class), Equestrianism (Film Genre), Female (Literature Subject), Camera (Invention), Through, Cam, Check,Motorbikes, Viral, Crawford Brown, Police, combodia, streets of Voronezh, western Russia, motorcyclist, distinctive tattoos, driving without helmet, hooliganism, driver for allowing it, young British backpacker, Catarina Aarnio, Giancarlo Allocca, Finland, the naked wom

Cheeky female motorbike passenger bares all in daring street stunt VIDEO CONTAINS MODERATE NUDITY - In the footage, captured from a nearby car, the naked wom.

ITEMVIDEOS: హవ్వ..! నూలుపోగు లేకుండా బైక్ పై షికారా..?

Posted: 07/04/2015 05:12 PM IST
Naked woman caught on camera riding on the back of a motorbike through the streets

ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు తమపై జరుగుతున్న నిత్యకృత్య అఘాయిత్యాలపై, అత్యాచారాలపై గళాన్ని విప్పి నిర్భంగా ఫోలీస్ స్టేషన్లకు వెళ్లి పిర్యాదులు చేస్తూవుంటే.. రష్యాలో మాత్రం ఓ అమ్మాయి నూలు పోగు కూడా వంటిపై లేకుండా బైక్ పిలాన్ డ్రైవింగ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎవరితోనైనా పందెం కాసిందో..? లేక సరదాకి అలా చేయాలనుకుందో..? మరెవరి బలంవంతం మేరకు ఇలా చేసిందో తెలియదు కానీ.. దక్షిణ రష్యాలోని వోరోనెజ్   ప్రాంతంలో ఖాళీగా వున్న రోడ్డలపై ఒ అమ్మాయి పూర్తి నగ్నంగా, బైక్ ఫిలాన్ డ్రైవింగ్, ( బైక్ వెనకు కూర్చుని) షికారు చేసింది. అమె వంటిపై కాళ్లకు వేసుకున్న నల్లని హైహీల్స్  చెప్పులు మినహా ఏమీ లేదు. హవ్వ నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లు వ్యవహరించింది ఆ యువతి.

బైక్ డ్రైవర్ కుడి ఎడమలకు బైక్ హ్యండిల్ ను తిప్పుత్తున్న క్రమంలో ఆమె తన చేతులను కూడా అలా అభినయించడం కనిపించింది. ఒకానోక ధశలో మోటార్ సైకిలిస్ట్ పై తన ఒంటిని వాల్చింది. బైక్ పుట్ రెస్టులపై తన కాళ్లను పెట్టి.. లేచి నిల్చుని బైక్ నడుపుతున్న యువకుడిపై ఒంగింది కూడా. బైక్ నడుపుతున్న యువకుడు మాత్రం లెదర్ జాకెట్ తో పూర్తిగా కవర్ చేసుకుని వున్నాడా. అతని తలకు కూడా హెల్మట్ వుంది. క్షుణ్ణంగా గమనిస్తే బైక్ నడిపే వ్యక్తి యువకుడిలాగానే వున్నాడు. అయితే ఈ తతంగాన్నంతా పక్కనే వున్న కారులోని వ్యక్తులు తమ కెమెరాలలో బంధించడంతో రష్యాలో రాత్రి పూట జరుగుతున్న ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయితే ఈ చర్యలకు పాల్పడిన యువతీ యువకుడి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్లడంతో పాటు నగ్నంగా వెళ్లినందుకు యువతిపై కేసు బుక్ చేశామన్నారు. అమ్మాయి వంటిపై వున్న వివిధ రకాల టాటూలను తాము చూశామని, వాటి ఆదారంగానే అమ్మియిని గుర్తస్తామని చెబుతున్నారు. కాగా అమ్మాయితో పాటు యువకుడిపై కూడా కేసు నమోదు చేశామని చెప్పారు. యువతిని నగ్నంగా ఊరేగించేందుకు దోహదపడినందుకు యువకుడిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే వారిన గుర్తించే పనిలో ప్రస్తుతం వున్నట్లు చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Motorbikes  Viral  Crawford Brown  Police  russia  

Other Articles