Kangana Ranaut’s ‘Tanu Weds Manu Returns’ crosses Rs.150 crore mark

Tanu weds manu returns crosses rs 150 crore mark

tanu weds manu returns,tanu weds manu,tanu weds manu returns review,tanu weds manu returns movie review,kangana ranaut,r madhavan,deepak dobriyal,jimmy sheirgill,swara bhaskar,tanu weds manu returns collections,tanu weds manu returns box office,tanu weds manu returns grossings,tanu weds manu returns 2015,tanu weds manu returns movie,tanu weds manu returns 150 crore,entertainment news, tanu weds manu returns, kangana ranaut, madavan, record collections

Kangana Ranaut's “Tanu Weds Manu Returns” has minted Rs.150.03 crore, trade analyst Taran Adarsh shared on Twitter.

బాక్సీఫీసును బద్దలు కోడుతున్న తను వెడ్స్ మను రిటర్న్స్

Posted: 07/03/2015 10:53 PM IST
Tanu weds manu returns crosses rs 150 crore mark

బాలీవుడ్ మంచి హిట్ కోసం గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నా.. స్టార్ హీరోల చిత్రాలు విడుదలైనా.. అంతగా అడి ఆడకపోవడంతో.. అనుకున్న.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయాయి. ఆయితే ఈ క్రమంలో సరిగ్గా ఆరు వారాల క్రితం విడుదలై బాక్సిఫీస్ వద్ద బంపర్ హిట్టు కోట్టిన బాలీవుడ్ సినిమా తను వెడ్స్ మను రిటర్న్స్ సరికోత్త రికార్డులను సృష్టించింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి ముందు వరుసలో దూసుకువెళ్తోంది. శుక్రవారం నాటికి ఈ చిత్రం 150 కోట్ల రూపాయల కలెక్షలను రాబట్టి రెండు వందల కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు తీస్తుంది.

2015లో విడుదలైన చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలలో ఈ చిత్రం ప్రథమ స్థానంలో నిలించింది. 2011లో వచ్ిచన తను వెడ్స్ మను చిత్రానికి సీక్వెల్ గా 31 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కూడా కంగనా రనౌత్, మదవన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం మరిని్న కలెక్షన్లు వసూలు చేస్తుందని బాక్సాఫీసు రికార్డు తిరగరాసే అవకాశం వుందని బాలీవుడ్ సిని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tanu weds manu returns  kangana ranaut  madavan  record collections  

Other Articles