Cambridge college allows men to wear skirts at formal dinners

Cambridge college relaxes dress code so men can wear skirts

Cambridge college relaxes dress code so men can wear skirts, Cambridge University, University of Cambridge, St Catharine's Cambridge, dresses, skirts, formal dinners, dress code, Charlie Northrop, University education,Education

St Catharine's becomes first University of Cambridge college to relax dress code at formal dinners after transgender student's campaign

ఇక అక్కడ మగవారు కూడా స్కర్ట్ వేసుకోవచ్చు..

Posted: 06/27/2015 10:44 PM IST
Cambridge college relaxes dress code so men can wear skirts

ఇక అక్కడ మగవారు కూడా వారికి ఇష్టవచ్చినట్లు డ్రెస్ చేసుకోవచ్చు. అదేంటి.. మగవారు డ్రెస్ కోడ్ వుందా..? అంటే అక్కడి మాత్రం వుంది. అది ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం. అక్కడ అందరి విద్యార్థులకు డ్రెస్ కోడ్ తప్పని సరిచ అందులోనూ క్యాంపస్ లోకి అడుగు పెట్టాలంటే.. వారికి డ్రెస్ కోడ్ లో కోన్ని నియమ నిభంధనలను వున్నాయి. అయితే 1473 సంవత్సరంలో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయంలో.. వందల సంవత్సరాల నిబంధనలను తిరగరాస్తూ నిర్ణయం తీసుకుంది. మగవాళ్లు స్కర్టులేసుకుని క్యాంపస్‌లోనికి అడుగుపెట్టడానికి అనుమతిచ్చింది.

అందకు ఆజ్యం పోసింది మాత్రం ట్రన్స్‌జెండర్ చార్లీ నార్త్‌రాప్. ఈమె కృషి వల్లే కేంబ్రిడ్జ్ దిగివచ్చింది. దాదాపు 800 సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ యూనివర్సిటీ రూల్స్ ప్రకారం పురుషులు ఫ్యాంటు, షర్టు, మహిళలైతే స్కర్టు, బ్లౌజ్ వేసుకుని మాత్రమే క్యాంపస్‌లో అడుగుపెట్టలి. అయితే ఇటీవలే ట్రాన్స్‌జెండర్ ఆపరేషన్ చేయించుకుని మహిళగా మారిన చార్లీకి ఈ నిబంధన అడ్డుగా మారింది. దీంతో అతను ఉద్యమం ప్రారంభించాడు. దీనికి మద్ధతు కూడా పెరగడంతో యూనివర్సిటీ యాజమాన్యం దిగిరాక తప్పలేదు. పనిలోపనిగా ప్యాంట్లూ, షర్టులూ వేసుకొచ్చేందుకు మహిళలకు కూడా అవకాశమిచ్చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cambridge college  men students  skirts  formal dinners  dress code  

Other Articles