Jerusalem Mathayya | Stephenson | High court | cash for vote

Court reserve the final judgement on jerudalem mathayya petetion

Jerusalem Mathayya, Stephenson, High court, cash for vote

Court Reserve the final Judgement on Jerudalem mathayya petetion. High court bench will announce the judgement on monday.

మత్తయ్య పిటిషన్ తీర్పు రేపటికి వాయిదా

Posted: 06/25/2015 01:26 PM IST
Court reserve the final judgement on jerudalem mathayya petetion

తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న ఓటుకు నోటు వ్యవహారంలో కీలకంగా ఉన్న ఎ-4 నిందితుడు జెరూసలెం మత్తయ్య తనను అనవసరంగా ఇరికించారని ఆరోపిస్తు, కేసు నుండి తన పేరును తొలగించాలని జెరూసలెం మత్తయ్య హైకోర్ట్ లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు వాద ప్రతివాదానలు విన్న తర్వాత తీర్పును రేపటికి వాయిదా వేసింది. కాగా స్టీపెన్ సన్ మత్తయ్య పిటిషన్ ను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. మత్తయ్య కూడా కేసుతో సంబందం ఉన్న వ్యక్తే అని చెప్పడమే కాకుండా కేసును వేరే బెంచ్ కు మార్చాలని కూడా కోరారు. అయితే న్యాయమూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అలా కుదరకపోతే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం లేనందున కేసును వేరే బెంచ్ కు మార్చాలని పిటిషన్ లో కొరారు. దీనిపై హైకోర్టు రెండు వైపుల వాదనలు విన్నది. తీర్పును మాత్రం సోమవారానికి రిజర్వ్ చేసింది. కాగా మత్తయ్య అరెస్ట్ పై విధించిన స్టే మాత్రం సోమవారం వరకు కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jerusalem Mathayya  Stephenson  High court  cash for vote  

Other Articles