Nallapareddy Prasanna Kumar Reddy Resigned nellore YSRCP district president post

Prasanna kumar reddy slams resignation rumours

Prasanna Kumar Reddy slams resignation rumours, Prasanna Kumar Reddy, Resignation Rumours, YS Jagan, YSRCP Nellore District President, Nallapareddy Prasanna Kumar Reddy

Slamming the reports over him resigning from the post as the YSRCP Nellore District President, Nallapareddy Prasanna Kumar Reddy stated that he has no intentions to resign from the post and will support YSRCP Chief YS Jagan right till the end.

పార్టీలోనే కొనసాగుతున్నా.. వదంతులను నమ్మకండి..

Posted: 06/24/2015 04:17 PM IST
Prasanna kumar reddy slams resignation rumours

వైఎస్సార్సీపీలో మరో సంక్షోభం చెలరేగింది. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ఫ్యాక్స్‌ ద్వారా అందజేశారు. మేకపాటి వర్గంతో పొసగకపోవడంతోననే తాను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారని తెలుస్తోంది. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామా వార్తతో వైసీకి కూడా ఆయన దూరం అవుతున్నారన్న కథనాలు మీడియాతో వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ప్రసన్నకుమార్ రెడ్డి.. తాను పార్టీకి రాజీనామా చేశానని వచ్చిన వదంతులను ఖండించారు. తానకు పార్టీని వీడే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తాను వైసీపీ పార్టీలోనే కోనేసాగుతానని వెల్లడించారు. కేవలం నియోజకవర్గ సమస్యలను పరిష్కరించుకోవడం కోసమే తాను జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఉన్న తమ పార్టీ నేతలు, శ్రేణులతో తనకు ఎలాంటి విభేధాలు లేవని ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను చివరి వరకు వైసీపీ పార్టీలోనే కోనసాగుతానని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nallapureddy prasannakumar reddy  resignation  district president post  

Other Articles