afghan, Parliament, attack, Parliament attack, Thalibun, Terrorists

Thalibun terrorists attcking on afghan parliament in this attack six members died

afghan, Parliament, attack, Parliament attack, Thalibun, Terrorists

Thalibun terrorists attcking on afghan parliament. In this attack six members died. Security forces came to afghan parliament.

ఆప్ఘన్ పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి

Posted: 06/22/2015 12:50 PM IST
Thalibun terrorists attcking on afghan parliament in this attack six members died

ఆప్ఘనిస్థాన్ పార్లమెంట్ పై తాలిబన్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఉగ్రవాదుల చేతిలో ఆరుగురు చనిపోయినట్లు ప్రాధమిక సమాచారం. అయితే ఈ దాడిలో చాలా మంది పార్లమెంట్ సభ్యులకు గాయాలయ్యాయని, వారి వాహనాలు ధ్వంసమయ్యాయని అక్కడి మీడియా వెల్లడించింది. ఈ దాడిలో మొత్తం ఇరవై మంది ఉగ్రావాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆప్ఘన్ పార్లమెంట్ బాంబుల మోతతో హోరెత్తుతోంది. ఆరు సార్లుే బాంబ్ పేలుళ్ల శబ్దాలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఇప్పడిప్పుడే ఆప్ఘన్ పార్లమెంట్ భవనం వద్దకు భద్రతా బలగాలు భారీగా చేరుకుంటున్నాయి. అయితే పార్లమెంట్ భవనం లోపల ఎంత మంది ఉన్నారు, ఉగ్రవాదులు ఎవరిని టార్గెట్ చేశారు.. లోపల ఉన్న వారిలో ఎంత చనిపోయారు అన్న సమాచారం ప్రస్తుతానికి లేదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : afghan  Parliament  attack  Parliament attack  Thalibun  Terrorists  

Other Articles