horde riding case fourth accused muthaiah got relief in high court

Cash for vote scam muthaiah got temporary relief

High court, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh crime investigation department, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

High court of both the telugu states, has accepted squash petition of cash for vote forth accused muthaiah jerusalem, and stayed his arrest up to 24th of this month

ముత్తయ్యకు హైకోర్టులో తాత్కాలిక ఊరట.. అరెస్టుపై 24 వరకు స్టే..

Posted: 06/18/2015 04:04 PM IST
Cash for vote scam muthaiah got temporary relief

ఓటుకు నోటు వ్యవహారంలో పరిణామాలు రోజురోజుకు శరవేగంగా మారుతున్నాయి. ఈ కేసులో నాల్గవ నిందితుడిగా తమ ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసిన ఏసీబి.. ఆయనను అదుపులోకి తీసుకున్న ప్రయత్నాలకు చెక్ పడింది. తెలంగాణ ప్రభుత్వం, ఏసిబి అధికారులు తనపై నమోదు చేసని కేసులన్నింటినీ కొట్టి వేయాలని ముత్తయ్య హైకోర్టులో వేసిన పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో ముత్తయ్య జేరుసలేంకు హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. ముత్తయ్య జేరుసలేంను ఈ నెల 24 వరకు అరెస్టు చేయరాదని హైకోర్టు స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

ఈ వ్యవహారంపై తన దర్యాప్తును వేగవంతం చేసిన తెలంగాణ ఏసీబీ.. ఇవాళ రెండో రోజు తెలంగాణ టిడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని విచారిస్తుంది. ఈ కేసులో తొలి రోజు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరికోందరు ముఖ్య నేతలకు కూడా ఏసీబి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ జాబితాలో ప్రస్తుతం వినిపిస్తున్న గరికపాటి మోహనరావు. ‘ఓటుకు నోటు’ కేసులో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుకు సంబంధం ఉందనే ఆరోపణలతో ఆయనకు నోటీసు ఇవ్వాలని ఏసీబీ ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికలో డబ్బు సర్దుబాటు చేసిన అంశంలో ఈయనకు సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High court  cash for vote scam  forth accused muthaiah  muthaiah jerusalem  

Other Articles