south carolina | Charleston |AME church |. shooting

Several people were killed in a shooting at an historic african american church in charleston

south Carolina, Charleston,AME church,. shooting, Emanuel African Methodist Episcopal Church, police

Several people were killed in a shooting at an historic African American church in Charleston, South Carolina. The shooting took place Wednesday evening at the Emanuel African Methodist Episcopal Church, the oldest AME church in the South.

ITEMVIDEOS: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 9 మంది మృతి

Posted: 06/18/2015 10:58 AM IST
Several people were killed in a shooting at an historic african american church in charleston

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. పురాతన చర్చిలొ అగంతకుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 9 మంది దాకా మరణించినట్లు సమాచారం. అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలోని చార్లెస్టన్ నగరంలో ఉన్న మెథడిస్ట్ చర్చిపై కాల్పులు జరిగాయి. అయితే ఎనిమిది మంది చర్చిలోనే చనిపోగా మరొక వ్యక్తిని హాస్పిటల్ కు తరలిస్తుండగా మరణించినట్లు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9గంటలకు గుర్తు తెలియని అగంతకుడు చర్చిలోపలికి ప్రవేశించాడని, తర్వాత కాల్పులకు తెగ బడ్డాడని సమాచారం. అమెరికాలోని పురాతన చర్చిల్లో ఒకటైన చార్లెస్టన్ చర్చిపై దాడి పట్ల నగర మేయర్ జోయ్ రిలే దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అయితే దుండగుడు 21 ఏళ్ల యువకుడని, తెల్లగా ఉన్నాడని పోలీసులు వివరించారు. చర్చిపై దాడి విచారకరమని పాస్టర్ థామస్ డిక్సన్ తెలిపారు. 1816లో నిర్మించిన ఈ చర్చ్ కు చరిత్రలొ చాలా ప్రాధాన్యత ఉంది. కాల్పల సమాచారం అందుకోగానే పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారని తెలుస్తోంది.

 

twitter-Several-people-were

 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles