meta: SSC | Jobs | Notification | postal assistant

Staff selection commission released notification for 6578 posts

ssc, posts, jobs, CHL, intermediate, notification, govt jobs, centralgovt jobs, postal assistant, Data entry operation

staff selection commission released notification for 6578 posts. Staff Selection Commission (SSC) has released notification for the recruitment of 6578 Postal Assistant/ Sorting Assistant, Data Entry Operator & Lower Divisional Clerk vacancies by conducting Combined Higher Secondary Level (10+2) Examination 2015

JOBS: SSC ద్వారా 6578 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Posted: 06/15/2015 11:23 AM IST
Staff selection commission released notification for 6578 posts

ఇంటర్ క్వాలిఫికేషన్ తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించే అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 6578 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజినల్ క్లర్క్ పోస్టుల కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్  కమీషన్ కింద కంబైన్డ్ హయ్యర్ సెకండరి లెవల్ పరీక్ష ద్వారా సెలక్షన్స్ జరుగుతాయి.

మొత్తం పోస్టులు 6578

పోస్టుల వివరాలు..

1.పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (Postal Assistant/ Sorting Assistant): 3523 Posts
2. డాటా ఎంట్రీ ఆపరేట్లు(Data Entry Operator): 2049 Posts
3. లోయర్ డివిజినల్ క్లర్క్(Lower Divisional Clerk): 1006 Posts
అర్హత: ఇంటర్మీడియట్ లేదా 10+2
వయస్సు: 18 నుండి 27 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5సంవత్సరాలు, ఓబిసిలకు 3 సం., వికలాంగులకు 10సం. ల సడలింపు ఉంది.
* పరీక్ష ఫీజు 100రూపాయలు
* స్ర్తీలు/ SC/ ST/ PH/ Ex-Servicemen లు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లై చేస్తే చాలు.
* Exam పార్ట్ 1, పార్ట్ 2 అని రెండు బాగాలుగా జరుగుతుంది.
*ముందు పార్ట్ 1 రిజిస్టేషన్ చేసుకోవాలి.. తర్వాత పార్ట్ 2 అప్లై చేసుకోవాలి.
*చివరి తేది జులై 10, 2015 సాయంత్రం 5గంటల వరకు
for more details visit: ssconline.nic.in or ssconline2.gov.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ssc  posts  jobs  CHL  intermediate  notification  govt jobs  centralgovt jobs  postal assistant  Data entry operation  

Other Articles