Manmohan Singh | Narendra Modi | salesman | event manager | communicator

Manmohan says modi a better salesman than him

Former Prime Minister, Manmohan Singh, Narendra Modi, salesman, event manager, communicator, Prime Minister Modi, Maun mohan Singh, Congress Chief Ministers' conclave, better communication and marketing, changing technology, congress president sonia gandhi

Former Prime Minister Manmohan Singh today paid a left-handed compliment to his successor Narendra Modi, saying the incumbent is a "more adept salesman, event manager and communicator than me

ప్రధాని మోడీపై సేల్స్ మెన్, మాటకారి...మౌన్ మోహన్ సింగ్ వ్యంగాస్త్రాలు..

Posted: 06/09/2015 09:57 PM IST
Manmohan says modi a better salesman than him

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తొలిసారి తనదైనశైలిలో సునిశిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పాటు మన్మోహన్ సింగ్ కూడా హజరయ్యారు. తాను ప్రధానిగా కోనసాగిన సమయంలో మౌన్ మోహన్ సింగ్ అంటూ మోడీ చేసిన వ్యాఖ్యాలకు.. ప్రతిపక్షానికి చెందిన నేతగా మన్మోహన్ బదులిచ్చారు.
 
తాను మౌనంగా వున్నంత వరకే ఎదుటి వారి ఆటలు సాగుతాయని, తాను నోరు తెరిస్తే.. మనజారలని సంకేతాలను ఇస్తూనే ప్రధాని మోడీపై ఆన వ్యంగ్రాస్త్రాలను సంధించారు. ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ మాటలు చెప్పడంలో నరేంద్ర మోడీ తనకన్నా ముందు నిలిచాడని అభివర్ణించారు. తనకన్నా మోడీ మంచి సేల్స్‌మెన్ అని అంగీకరించాల్సిందేనని, అంతకుమించిన గొప్ప ఈవెంట్ మేనేజరని ఎద్దేవా చేశారు. యూపీఏ ప్రవేశపెట్టిన పలు స్కీముల పేర్లు మార్చి తన గొప్పగా మోడీ ప్రచారం చేసుకుంటున్నారని మన్మోహన్ విమర్శలు గుప్పించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manmohan Singh  Narendra Modi  salesman  event manager  communicator  

Other Articles