Malkajgiri MP MallaReddy clarrifies his stand in TDP

Malkajgiri mp mallareddy clarrifies on his speech

Malkajgiri MP MallaReddy clarrifies on his speech, MP MallaReddy clarrifies his stand in TDP, Malkajgiri MP MallaReddy, Telangana cm KCR, TDP, jump jilani, chandrababu, KCR, mallareddy, TRS,

Malkajgiri MP MallaReddy clarrifies on his speech chanting Telangana cm KCR name in meeting, says he stays in TDP as long as he is alive

జంప్ జిలానీని కాదు.. టీడీపీలోనే కోనసాగుతా..!

Posted: 06/06/2015 07:03 PM IST
Malkajgiri mp mallareddy clarrifies on his speech

జంఫ్ జిలాని అని, రెఢీ టు జంప్ అంటూ.. వస్తున్న వార్తలకు టీడీపీ మల్కాజ్ గిరి ఎంపీ, విద్యావేత్త మల్లారెడ్డి స్పష్టతనిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిని తాను పొగడటం తన వ్యక్తిగత ఏజెండా కాదని, ముఖ్యమంత్రి తమ నియోజకవర్గానికి వచ్చారు కాబట్టి ఆయనను తాను స్వాగతించానని వెల్లడించారు. తన మాటలను తప్పుగా అర్థంచేసుకున్న మీడియా తాను పార్టీ మారుతున్నట్లు కథనాలను ప్రచురించడం బాధకరమన్నారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను పోగడటంలో తప్పేముందని ప్రశ్నించారు.

తాను అందరిలా పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వ్యక్తిని కాదని, తన ప్రాణం వున్నంత వరకు టీడీపీ పార్టీలోనే వుంటానని మల్లారెడ్డి చెప్పారు. నిన్న మల్కాజ్ గిరి ఎంపీ నియోజకవర్గం పరిధిలో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరైన మల్లారెడ్డి.. ఆయనను పోగడ్తలతో ముంచెత్తారు. బంగారు తెలంగాణ కేసీఆర్ వల్లే సాధ్యమని తేల్చిచెప్పడంతో పాటు.. తమ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టడంపై కూడా ఆయన హర్షం వ్యక్తం చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  mallareddy  KCR  Chandrababu  

Other Articles