Subramanian Swamy shocks people at a wedding!

Bjp leader subramanian swamy s almost tied the knot again

Subramanian swamy, swamy tamil wedding, swamy wedding video, swamy video, s swamy, Top News, Breaking News, News in Tamil, Subramanian Swamy (Politician), Wedding, tamilnadu, swamy weding goes viral

When BJP leader Subramanian Swamy was asked to bless a Tamil wedding, by handing over the mangalsutra to the groom, no one expected him to go ahead and try to tie the knot himself.

ITEMVIDEOS: మళ్లీ పెళ్లీ చేసుకోవాలని వుందా..? స్వామీ..

Posted: 05/20/2015 07:39 PM IST
Bjp leader subramanian swamy s almost tied the knot again

కేంద్రంలో బీజేపి ప్రభుత్వం తిరుగులేని అసాధరణ మెజారిటీతో వచ్చేందుకు తన వంతుగా కృష్టి చేసిన న్యాయకోవిదుడు.. యూపీఏ హయాంలో అప్పటి అధికార పక్షఃం తప్పులను ఎంచుతూ.. వాటిని బహిర్గతం చేయడంలో సఫలమైన రాజకీయ వెత్త.. తాజగా తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మీద అక్రమ ఆస్తుల కేసు పెట్టి ఆమెను ముప్పుతిప్పలు పెట్టిన బీజేపీ నేత డాక్టర్ సుబ్రమణ్యస్వామి తన మనస్సులో మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించి చేశారో.. లేక అక్కడున్న వారిని విస్మయానికి గురి చేసి నవ్వలు కురిపించడానికే చేశారో కానీ.. ఒక విచిత్రమైన చర్యకు పాల్పడి వార్తల్లో నిలిచారు.

తమిళనాడులోని తిరునల్వెలిలో ఓ నాయకురాలి కుమారుడి పెళ్లికి హాజరయ్యారు. అయితే నాయకురాలి పిలుపుమేరకు పెళ్లికి హాజరైన ఆయన చేతుల మీదుగా తాళిబొట్టును వరుడికి అందించవలసిందిగా పెద్దలు కోరడంతో సుబ్రమణ్యస్వామి అందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో పరధాన్యంలో ఉన్న ఆయన తాళిబొట్టును వరుడికి అందిచకుండా ఏకంగా పెళ్లి కూతురి మెడలో కట్టబోయాడు. దీంతో పెళ్లి పందిరిలో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాక కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయారు. ఇంతలో అక్కడ ఓ పెద్దావిడ తేరుకొని మంగళసూత్రం కట్టకుండా ఆయనను ఆపింది. సుబ్రమ్మణ్యస్వామి మాత్రం తను చేసిన పనికి కాస్త సిగ్గుపడి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subramanian swamy  swamy tamil wedding  swamy wedding video  

Other Articles