drone | nano drone

Smallest drone in the world that can easily fit in your pocket

drone, nano drone

Drones are like the new black in the field of technology. From delivering pizzas to taking selfies, these small unmanned aerial vehicles are slowly taking over the world by storm. They vary in shape, sizes, and features. But, one that can fit in your pocket?

ITEMVIDEOS: చిట్టి చిట్టి డ్రోన్.. వార్తల్లో నిలిచెన్

Posted: 05/19/2015 01:24 PM IST
Smallest drone in the world that can easily fit in your pocket

ఒకప్పుడు టీవీ సెట్ పెట్టాలంటే ఇంట్లో చాంతాడంత స్థలం అవసరం అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం స్థలమే అవసరం లేదు ఎల్సిడిలు, ఎల్ఈడీలు వచ్చాక చక్కగా ఏ గోడకైనా అతికించెయ్యొచ్చు. అలా మారుతున్న టెక్నాలజీ మనకు చాలా కన్వీనెంట్ గా మారుతున్నాయి. అయితే తాజాగా ఓ బుల్లి డ్రోన్ అంతర్జాతీయంగా వార్తలకెక్కింది. అర చేతిలో ఇమిడిపోయే బుల్లి డ్రోన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు టెక్నాలజీ లో ప్రాముఖ్యతను పెంచుకుంటోంది ద్రోణ్‌. ఈ మధ్యకాలంలో పిజ్జా డెలివరీలకు, సెల్ఫీలు తీసేందుకు ఎక్కువగా ద్రోణ్‌ లను ఉపయోగిస్తున్నారు. అయితే ప్రపంచంలోనే అతి చిన్న ద్రోణ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. 2 అంగుళాలు గల స్కేయి నానో డ్రైవర్‌ పేరుగల బుల్లి ద్రోణ్‌ అన్ని ఫీచర్స్‌ తో ఆకర్షిస్తోంది. 100mAh బ్యాటరీ కెపాసిటీతో నడిచే ఈ చిన్న ద్రోణ్‌ లో ఎల్‌ ఈడీ లైట్స్‌ ఉండటం విశేషం. దీనివల్ల చీకట్లో కూడా ఇది తన పని పూర్తి చేయగలదు. దీని ధర 35 యూఎస్‌ డాలర్లు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drone  nano drone  

Other Articles