Earth quake | Delhi | Assam | Afghanistan

Earth quake in delhi assam and orissa people are afraid of fresh earth quake and ran into the roads

Earth quake, Delhi, Assam, Afghanistan,

Earth quake in delhi, assam and orissa. people are afraid of fresh earth quake and ran into the roads.

మరోసారి భూకంపం.. వణికిన ఉత్తరాది రాష్ట్రాలు

Posted: 05/12/2015 12:59 PM IST
Earth quake in delhi assam and orissa people are afraid of fresh earth quake and ran into the roads

నేపాల్ లో భూకంపం తెచ్చిన ప్రళయాన్ని మరవక ముందే తాజాగా ఉత్తరాది రాష్ట్రాలను భూకంపం వణికించింది. ఇళ్లలో, ఆఫీసుల్లో ఉన్న వారు భూకంపంతో ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో చాలా మందికి అర్థం కాలేదు. అయితే ముందు భూకంప కేంద్రం ఆప్ఘనిస్థాన్ లో ఉంది అనుకున్నా తర్వాత అమెరికా జియోలాజికల్ డిపార్ట్ మెంట్ మాత్రం భూకంప కేంద్ర నేపాల్ లో ఉంది అని అంటోంది. పూర్తి సమాచారం ఇంకా అందలేదు.

తాజా భూకంపంపై అప్ డేట్స్...

*ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సాంబాల్ జిల్లాలో భూకంపం వల్ల ఓ ఇల్లు కూలి ఒకరి మృతి
*12.40 నిమిషాలకు గుజరాత్, ఢిల్లీ, బీహార్ ప్రాంతాల్లో దాదాపు 60 సెకన్ల పాటు కంపించిన భూమి
*భూకంపంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్
*ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని హామీ
*7.4 మాగ్నిట్యూడ్స్ గా గుర్తించిన జియోలాజికల్ డిపార్ట్ మెంట్
*మరోసారి ఉత్తరాదిని వణికించిన భూకంపం. ఢిల్లీ, బీహార్
*ఆప్ఘనిస్థాన్ లో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం
*ఢిల్లీలో భూప్రకంపనలతో పరుగులు తీసిన జనం
*ఢిల్లీ, అస్సాం, ఒడిశాలలో స్వల్పంగా కంపించిన భూమి

(Source: Rediff.com)

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Earth quake  Delhi  Assam  Afghanistan  

Other Articles