actor sivaji slams venkaiah naidu on AP special status issue

Actor sivaji 10 questions to venkaiah naidu

Sivaji, Hero Sivaji, BJP politician Sivaji, YSRCP support to Sivaji's 'Fast unto Death', sivaji slams bjp over ap special statue, YSRCP, YSRCP MLA Jogi Ramesh, Sivaji Hunger Strike, Andhra Pradesh Special Status, AP Special Status, ap special status, indefinite fasting, BJP, modi, students jac protest, special status to AndhraPradesh, union minister venkaiah naidu, AndhraPradesh, special status issue, dont politicalise special status issue,

tollywood actor shivaji posses 10 questions to union minister venkaiah naidu on Andhra Pradesh special status issue

ప్రత్యేకహోదాపై కేంద్రమంత్రి వెంకయ్యకు 10 ప్రశ్నలు..

Posted: 05/08/2015 09:19 PM IST
Actor sivaji 10 questions to venkaiah naidu

రాష్ట్ర విభఃజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ, రాష్ట్రం ముక్కలు కావడానికి సహకరించిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు విముఖత చూపుతూ మరోమారు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని సినీ నటుడు శివాజీ ప్రశ్నించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంద్రప్రదేశ్ ప్రజలను బీజేపీ మరోమారు వంచిందేందుకు సిద్దమైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదో చేస్తారని ఓట్లేసి గెలిపిసత్ే.. రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా బీజేపి అధిష్టానం వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు.

ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలంటే కేంద్రంలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వెంకయ్యనాయుడు ప్రచారం చేయలేదా..? అని నిలదీశారు. మీరు చేస్తే ఉద్యమం.. మేము చేస్తే ప్రచారం అవుతుందా..? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. బీజేపి తొలిసారి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ దయవల్లేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన వెంకయ్యనాయుడుకు సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేందుకు కృషి చేయాలని ఇప్పటిదాకా అడిన నాటకాలు కట్టిపెట్టాలని శివాజీ సూచించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై మండిపడ్డ శివాజీ.. ఆయనకు సూటగా పది ప్రశ్నలను సంధించారు.

10-questions

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : venkaiah naidu  sivaji  special status  Andhra Pradesh  

Other Articles