Salman Khan gets interim bail from bombay high court till friday

Bombay high court gives interim bail to salman khan

chiranjeevi, mega star, tollywood mega star chiranjeevi, hit-and-run case, salman to move to bombay high court, Salman Khan to challange sessions court judgement, salman khan, hit and run case, hit and run, salman khan hit and run, hit n run, hit n run case, salman, salman khan cases, salman khan court, salman, actor salman khan, salman khan controversies, entertainment news

temporary reprieve for bollywood star salman khan, as bombay high court gives interim bail

ముంబై హైకోర్టులో సల్మాన్ కు తాత్కాలిక ఊరట..

Posted: 05/06/2015 03:23 PM IST
Bombay high court gives interim bail to salman khan

బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ముంబాయి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ముంబాయి షెన్షన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఆయన తరపు న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో రాష్ట్రోన్నత న్యాయస్థానం ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. 2002లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో తాను కారును నడింపిచలేదని సల్మాన్ ఖాన్ తరపున ఆయన న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఒక నిరపరాదిని శిక్షించడం సబబు కాదని విన్నవించారు

ఆ రోజు ప్రమాదంతో మరణించిన బాధిత కుటుంబ సభ్యులుతో పాటు గాయాలపాలైన నలుగురికి ఇప్పటికే భారీ మొత్తంలో పరిహారం ఇచ్చామన్నారు. ప్రమాదానికి తనకు సంబంధం లేకున్నా.. తనపై కావాలని కేసును బనాయించారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టు తెలిపారు. ఈ నేపథ్యంలో వాదనలను విన్న బాంబే హైకోర్టు సల్మాన్ ఖాన్ కు రెండు రోజుల పాటు అనగా శుక్రవారం వరకు తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సల్మాన్ ఖాన్ కు తాత్కాలిక ఊరట లభించింది. అయితే బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్ నేపథ్యంలో ఇవాళ రాత్రి సల్మాన్ ఖాన్ జైలుకు కూడా వెళ్లనవసరం లేకుండా పోయింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  chiranjeevi  Hit and run case  Mumbai  Sessions court  convicted  

Other Articles