Punjab molestation: State education minister Surjit Singh Rakhra slashed by victims family

Victims family slashes punjab ministers gods will comments

victims family slashes punjab minister comments, Punjab Education Minister, Surjit Singh Rakhra, moga death of teen is ‘God's will’, moga rape, punjab rape, moga molestation, parkash singh badal, badal molestation, badal bus, molestation bus, moga gangrape, molestation in Punjab, Molestation, Moga molestation, Punjab, nation, Crime, "Sukhbir Badal,Moga civil hospital, Girl,14, dies, mother seriously injured, victims thrown, moving bus, India, gang, passengers, conductor, sexually, assaulted, Mayawati, prakash singh badal, moga bus incident, girl thrown off bus,

Punjab Education Minister, Surjit Singh Rakhra, sparked a controversy after he termed the Moga molestation incident as an 'accident' and added that accidents happen by ‘God's will’, been slashed by victims family

న్యాయం చేయకపోగా.. చంపేసి దేవుడి రాతంటారా..?

Posted: 05/02/2015 01:06 PM IST
Victims family slashes punjab ministers gods will comments

మోగా ఘటనపై  నోరుపారేసుకున్న పంజాబ్ రాష్ట్ర మంత్రిపై మృతురాలి కుటుంభ్యులు మండిపడ్డారు. లైంగిక వేధింపులకు పాల్పడి, బస్సులో నుంచి నెట్టేసి..  మా బిడ్డను చంపేశారు. ఈ ఘటనలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషుల్ని శిక్షించాల్సిందిపోయి.. ఇష్టానుసారంగా మాట్లాడతారా? అని మృతురాలి కుటుంబసభ్యులు ఆగ్రహించారు. లైంగిక వేధింపులకు పాల్పడి హత్య చేసి దేవుడు ఇంతే ఆయుష్షు ఇచ్చాడని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.  న్యాయం జరగకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చసుకుంటామని తేల్చిచెప్పారు. న్యాయం జరిగేవరకు బాలికకు దహనసంస్కారాలు నిర్వహించబోమన్నారు.

పంజాబ్ లోని మోఘ వద్ద ఏప్రిల్ 29న బస్సులో ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్లను లైంగికంగా వేధించి బయటకు తోసేసిన ఘటనపై స్పందిస్తూ 'అమ్మాయి తలరాత దేడుడు అలానే రాశాడు. అందువల్లే చనిపోయింది' అని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సుర్జీత్ సింగ్ రఖ్రా వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. అకాలీదళ్ నేతలు ఈ ఉదంతాన్ని ప్రమాదంగా భావించాలన్నారు. దీంతో రాజకీయ పక్షాలన్నీ అకాలీదళ్ మంత్రులు, నాయకులపై విరుచుకుపడ్డాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : moga molestation  Punjab  Surjit Singh Rakhra  victims family  

Other Articles