union government selects 9 smart cities from both telugu states

Central government selects 9 smart cities from both telugu states

central government selects 9 smart cities from both telugu states, 5 cities from telangana, four cities from andhra pradesh, smart cities project, hyderabad, warangal, karimnagar, nizambad, nalgonda, kurnool, chitoor, vijayawada, guntur, Arun jaitley, narendra modi, first budget session, NDA government

union government selects 5 cities from telangana, and four cities from andhra pradesh for smart cities project

భళారే.. నవ్యాంధ్ర నుంచి నాలుగు, తెలంగాణకు ఐదు.. స్మార్ట్ సిటీలు

Posted: 05/01/2015 10:39 PM IST
Central government selects 9 smart cities from both telugu states

ఎన్డీయే ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ సిటీల ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 5 నగరాలను ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 100 నగరాలను ఎంపిక చేయగా, వాటిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే తొమ్మిది ఎంపికయ్యాయి. ఆంద్రప్రదేశ్ నుంచి నాలుగు నగరాలు కర్నూలు, చిత్తూరు, విజయవాడ, గుంటూరులను స్మార్ట్సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది.

గత సంవత్సరంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర బడ్జెట్ సందర్భంగా 100 స్మార్ట్ సిటీలను ఎంపిక చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తం 100 నగరాలను అభివృద్ధి చేసేందుకు రూ. 6వేల కోట్లను నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం వెచ్చించనుంది. దేశవ్యాప్తంగా వంద నగరాలకు ఇక మహార్ధశ రానుంది. వాటి జాబితా మీకోసం..

1.  పూనే - మహారాష్ట్ర
2.  ముంబై - మహారాష్ట్ర
3.  నాగ్పూర్ - మహారాష్ట్ర
4.  నాసిక్ - మహారాష్ట్ర
5 . ఔరంగాబాద్ - మహారాష్ట్ర
6.  భివాండీ - మహారాష్ట్ర
7.  కలకత్తా - వెస్ట్ బెంగాల్
8.  దుర్గాపూర్ - వెస్ట్ బెంగాల్
9.  హల్దియా - వెస్ట్ బెంగాల్
10. హాబ్రా - వెస్ట్ బెంగాల్
11. జాంగీపూర్ - వెస్ట్ బెంగాల్
12. అహ్మదాబాద్ - గుజరాత్
13. సూరత్ - గుజరాత్
14. వడోదర - గుజరాత్
15. రాజ్కోట్ - గుజరాత్
16. భావ్నగర్ - గుజరాత్
17. జునాగఢ్ - గుజరాత్
18. మహాత్మా గాంధీ నగర్ - గుజరాత్
19. భూపాల్ - మధ్య ప్రదేశ్
20. ఇండోర్ - మధ్య ప్రదేశ్
21. గౌలియార్ - మధ్య ప్రదేశ్
22. బురహన్పూర్లలో - మధ్య ప్రదేశ్
23. జబల్పూర్ - మధ్య ప్రదేశ్
24. చెన్నై - తమిళనాడు
25. కోయంబత్తూర్ - తమిళనాడు
26. మధురై - తమిళనాడు
27. తిరుచిరాపల్లి - తమిళనాడు
28. సేలం - తమిళనాడు
29. తిరునల్వేలి - తమిళనాడు
30. బెంగుళూర్ - కర్నాటక
31. గుల్బర్గా - కర్నాటక
32. బీదర్ - కర్నాటక
33. బీజాపూర్ - కర్నాటక
34. బాదామి - కర్నాటక
35. పట్టడకాల్ - కర్నాటక
36. మహాకుట - కర్నాటక
37. తిరువంతపురం - కేరళ
38. కొల్లాం - కేరళ
39. కొట్టాయం - కేరళ
40. తిరువల్ల - కేరళ
41. ఎర్నాకులం - కేరళ
42. కొచ్చిన్ - కేరళ
43. త్రిస్సూర్ - కేరళ
44. హైదరాబాద్ - తెలంగాణ
45. వరంగల్ - తెలంగాణ
46. ​​కరీంనగర్ - తెలంగాణ
47. నిజామాబాద్ - తెలంగాణ
48. నల్గొండ - తెలంగాణ
49. గుంటూరు - ఆంధ్ర ప్రదేశ్
50. విజయవాడ - ఆంధ్ర ప్రదేశ్
51. కర్నూలు - ఆంధ్ర ప్రదేశ్
52. చిత్తూరు - ఆంధ్ర ప్రదేశ్
53. కాన్పూర్ - ఉత్తర ప్రదేశ్
54. అలహాబాద్ - ఉత్తర ప్రదేశ్
55. లక్నో - ఉత్తర ప్రదేశ్
56. ఝాన్సీ - ఉత్తర ప్రదేశ్
57. ఫైజాబాద్ - ఉత్తర ప్రదేశ్
58. వారణాసి - ఉత్తర ప్రదేశ్
59. జైపూర్ - రాజస్థాన్
60. అజ్మీర్ - రాజస్థాన్
61. భరత్పూర్ - రాజస్థాన్
62. బికానెర్ - రాజస్థాన్
63. జోధాపూర్ - రాజస్థాన్
64. కోటా - రాజస్థాన్
65. వుడిపూర్ - రాజస్థాన్
66. లుధియానా - పంజాబ్
67. అమృత్సర్ - పంజాబ్
68. జలంధర్ - పంజాబ్
69. పాటియాలా - పంజాబ్
70. ముజాఫర్పూర్ - బీహార్
71. పాట్నా - బీహార్
72. గయా - బీహార్
73  భాగల్పూర్ - బీహార్
74. బీహార్ షరీఫ్ - బీహార్
75. ఫరీదాబాద్ - హర్యానా
76. గూర్గావ్ - హర్యానా
77. పానిపట్ - హర్యానా
78. అంబాలా - హర్యానా
79  గౌహతి - అస్సాం
80. తిన్సుకియా - అస్సాం
81. ఒడల్గురి - అస్సాం
82. టాంగ్లా - అస్సాం
83. గోల్పర - అస్సాం
84. భువనేశ్వర్ - ఒడిషా
85. కటక్ - ఒడిషా
86  రూర్కెలా - ఒడిషా
87  సంబల్పూర్ - ఒడిషా
88. బాలాసోర్ - ఒడిషా
89. సిమ్లా - హిమాచల్ ప్రదేశ్
90. డెహ్రడన్ - ఉత్తరాఖండ్
91  హరిద్వార్ - ఉత్తరాఖండ్
92. రూర్కీ - ఉత్తరాఖండ్
93. జంషెడ్పూర్ - జార్ఖండ్
94. ధన్బాద్ - జార్ఖండ్
95. రాంచీ - జార్ఖండ్
96. గాంగ్టక్ - సిక్కిం
97. పెల్లింగ్ - సిక్కిం
98. యుక్సమ్ - సిక్కిం
99. బిష్ణుపూర్ - మణిపూర్
100. చందేల్ - మణిపూర్

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : central government  9 smart cities  telugu states  

Other Articles