ttd palakamandali list ap govt tirumala tirupati temple chadalavada krishna murthy

Ttd palakamandali list ap govt tirumala tirupati temple chadalavada krishna murthy

ttd palakamandali, chadalavada krishnamurthy, neeta ambani, k raghavendra rao, shyam sunder, tirumala tirupati temple

ttd palakamandali list ap govt tirumala tirupati temple chadalavada krishna murthy : Ap Government announce ttd palakamandali list. Chadalavada krishnamurthy elected as chairman

టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా కృష్ణమూర్తి.. జాబితా విడుదల

Posted: 04/27/2015 06:31 PM IST
Ttd palakamandali list ap govt tirumala tirupati temple chadalavada krishna murthy

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి జాబితా విడుదలైంది. ఈ మండలికి చైర్మన్గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని నియమించారు. గతంలోనే ఈయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామని, అప్పట్లో హామీ ఇచ్చినట్టు ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలే కూడా ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. చివరికీ ఇప్పుడు ఆయనకే ఆ పదవి దక్కింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈయనకు టికెట్ ఇవ్వలేదు.

టీటీడీ సభ్యుల జాబితా.. బాల వీరాంజనేయ స్వామి, పిల్లి అనంతలక్ష్మి, కోళ్ల లలిత కుమారి, రవి నారాయణ్, శ్యాం సుందర్ శివాజీ, వై. శ్రీనివాస స్వామి, బోండా ఉమామహేశ్వర రావు, గన్ని ఆంజనేయులు, పి.రమణ, హరిప్రసాద్, ఆకులు సత్యనారాయణ (బీజేపీ), భాను ప్రకాశ్ (బీజేపీ), సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, దండు శివరామరాజు, శేఖర్, వైటీ రాజా, సుధాకర్ యాదవ్ లతోపాటు అటు  తెలంగాణ నుంచి.. చింతల రామచంద్రా రెడ్డి (బీజేపీ), గడ్డం సాయన్న, సండ్ర వెంకట వీరయ్య కాగా.. తమిళనాడు నుంచి కృష్ణమూర్తిలను నియమించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ttd palakamandali  chadalavada krishnamurthy  neeta ambani  ap govt  

Other Articles