pooja chandrashekhar got through to all 8 Ivy League Schools

Pooja chandrashekhar 17 year old girl who got through to all 8 ivy league schools

pooja chandrashekhar news, pooja chandrashekhar updates, pooja chandrashekhar virginia, pooja chandrashekhar biodata, telugu girls in us, us telugu girls, telugu students in us, us telugu students, ivy schools, us colleges, us schools

pooja chandrashekhar 17 year old girl who got through to all 8 Ivy League Schools : Pooja Chandrashekar has reason enough to feel on top of the world. At the age of just 17, she’s developed an app that analyses speech patterns to predict whether a person has Parkinson’s disease and set up a nationwide organisation to encourage young American girls to pursue careers in technology.

అమెరికాలో సత్తా చాటుతున్న భారతీయ విద్యార్థి

Posted: 04/13/2015 12:07 PM IST
Pooja chandrashekhar 17 year old girl who got through to all 8 ivy league schools

అమెరికాలాంటి అగ్రదేశాల్లో చదువుకునేందుకు తమకు ఏదైనా ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో సీటు లభిస్తే చాలు.. అని అనుకునే భారతీయులు ఎందరో వుంటారు. అగ్రదేశాల్లో చదువుకుంటే తమ భావి అవసరాలు పూర్తవుతాయన్న నమ్మకంతో బయటిదేశాలకు పరుగులు తీస్తుంటారు విద్యార్థులు! అయితే.. దేశం మొత్తం గర్వించే విధంగా ఓ విద్యార్థి యూఎస్ లో తన ప్రతిభను చాటిచెప్పింది. అమెరికాలో ఒక ఐవి స్కూల్ లీగ్ కాలేజీలలో సీటు వస్తేనే గొప్ప అనుకుంటే.. 17 ఏళ్ల యువతికి మాత్రం 14 యూనివర్సిటీల్లో ఆమె ప్రవేశానికి అనుమతి రాగా వాటిల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన ఎనిమిది విశ్వవిద్యాలయాలు వుండడం సంచలనంగా మారింది.

వర్జీనియాకు చెందిన పూజా చంద్రశేఖర్ ఇంటర్ పూర్తి చేసి తదుపరి విద్యాభ్యాసం కోసం ఏదైనా టాప్ వర్సిటీలో చదవాలనుకుంది. అందుకోసం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన హర్వార్డ్, యేల్, ప్రిన్సటన్, కార్నెల్, డార్ట్మౌత్, కొలంబియా, బ్రౌన్, పెన్సిల్వానియా యూనివర్సిటీలకు దరఖాస్తు చేయగా ఆశ్చర్యం గొలిపేలా అన్ని వర్సిటీల్లో చేరేందుకు అవకాశం వచ్చి వాలింది. పూజా వాళ్లు బెంగళూరుకు చెందినవారు. తల్లిదండ్రులు ఇద్దరు ఇంజినీర్లే. ఈ వర్సిటీల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 2,400 మార్కులకుగానూ 2390 మార్కులను పూజా పొందింది. 4.57 గ్రేడ్ ను సాధించింది. అంతేకాదు.. ఆమె తన 13 అడ్వాన్స్ డ్ పరీక్షలలో అగ్ర స్థానంలో ఉంది. దాంతో ఆయా యూనవర్శిటీలు ఆమెను చేర్చుకోవడానికి పోటీపడుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pooja chandrashekhar  us telugu students  

Other Articles