Asteroid Has Been Named In Honor Of Malala Yousafzai

Nasa names asteroid after malala yousafzai

NASA Names Asteroid After Malala Yousafzai, Nobel laureate Malala, another honour to malala, Malala Yousafzai youngest Nobel Peace Prize winner, pakistan women rights activist Malala, malala named after asteriod,

Malala Yousafzai, the youngest Nobel Peace Prize winner now has an asteroid named after her.

అంతరిక్షంలో మలాలా అరుదైన గౌరవం

Posted: 04/11/2015 02:50 PM IST
Nasa names asteroid after malala yousafzai

అతి చిన్న వయసులో ప్రపంచ శాంతి నోబుల్  బహుమతి  దక్కించుకున్న పాకిస్థాన్ బాలికల హక్కుల ఉద్యమకారిణి మలాలా యూసఫ్ జాయ్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుపరిచితురాలైన మలలా ఇకపై ఖగోలంలో కూడా తన పేరును అందరికి పరిచయం చేయనున్నారు. మలాలా మహిళా హక్కుల ఉద్యమకారిణే కానీ.. ఖగోళ శాస్త్రవేత్త కాదు కదా..? మరి అలాంటప్పుడు అమె తన పేరును ఎలా ఖగోళంలో పరిచయం చేసుకోబోతున్నారు అనేగా మీ సందేహం.

కాలిఫోర్నియాలోని నాసా లోని ల్యాబ్  శాస్త్రజ్ఞులు  316201 అనే  ఉల్కకు మలాలా యూసుప్జాయ్ పేరును పెట్టారు. ఒక ఉల్కకు (ఆస్ట్రాయిడ్) మలాలా పేరు పెట్టడం  చాలా గొప్ప విషయమని నాసా  ఖగోళ శాస్త్రజ్ఙుడు ఎమీ  మైంజర్  పేర్కొన్నారు.  ఇంతకుముందు చాలామంది  ఈ గౌరవం లభించినప్పటికీ  మహిళల కోసం, ముఖ్యంగా ముష్కరులు మాటు వేసిన ప్రాంతంలో బాలిక విద్యా హక్కు కోసం ఉద్యమించి.. ఉగ్రవాదులు తుపాకీ గుళ్లను తిని బతికిన వీరవనితకు ఈ గౌరవం దక్కడం   చాలా  అరుదని ఆయన తెలిపారు.  

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amy Mainzer  asteroid  Malala  nasa  

Other Articles