warangal jail police killed vikaruddin and four other isi agents in encounter

Encounter in janagam warangal

encounter in janagam warangal, warangal jail police killed vikaruddin, warangal jail police killed suleman, warangal jail police killed five isi agents in encounter, police comb nalgonda, another suspect moving towards warangal, police searches on for another suspect, nalgonda nazeeruddin baba durga, simi terrorist encounter, simi terrorist shot dead, isi agents shot dead in Telangana

warangal jail police killed vikaruddin, suleman and three other isi agents in encounter at janagama in warangal

వరంగల్ జిల్లాలో మరో ఎన్ కౌంటర్.. 5గురు ఐఎస్ఐ ఏజెంట్ల హతం

Posted: 04/07/2015 11:30 AM IST
Encounter in janagam warangal

వరంగల్ జిల్లా జనగామ వద్ద మరో ఎన్ కౌంటర్ జరిగింది. మూడు రోజుల కిందట నల్గోండ జిల్లా జానకీపురం వద్ద ముగ్గురు పోలీసులను హతమార్చి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు సిమీ తీవ్రవాదులను పోలీసులు తుదమింట్టించన తరుణంతో  మరోమారు తెలంగాణలో కాల్పుల మోతలు మోగాయి. ఈ సారి ఐఎస్ఐ ఎజెంట్లుగా వ్యవహరిస్తున్న ఐదుగురిని పోలీసులు మట్టబెట్టారు. మక్కామసీదు కేసులో నిందితులుగా వున్న వీరనిి వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ కోర్టుకు తరలిస్తుండగా, పోలీసులపై వెకిలి చేష్టలు, దురుసు మాటలతో కవ్వించారు. అయినా పట్టించుకోని పోలీసులు.. నిందితుల కోరిక మేరకు మూత్రం పోసుకునేందుకు మార్గమధ్యంలో వరంగల్ జిల్లా జనగామ వద్ద వ్యాన్ ను నిలిపారు.

Vikaruddin

ఇదే అదనుగా బావించిన నిందితులు.. జైలు వార్డెన్ నుంచి తుపాకీ లాక్కుని పోలీసులపై కాల్పలు జరిపేందుకు యత్నించారు. ఈ క్రమంలో నిందితుల పట్ల అప్రమత్తంగా వున్న పోలీసులు అత్మ రక్షణ కోసం వికారుద్దీన్ గ్యాంగ్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వికారుద్దిన్, సులేమాన్ సహా ఐదుగురు ఐఎస్ ఐ సభ్యులు మరణించారు.

మనోహర్

Related News:

కరుడుగట్టిన కర్కోటకులు వికారుద్దీన్.. అండ్ గ్యాంగ్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isi agents  vikaruddin  suleman  warangal jail  

Other Articles