Yoga is secular' says US court after parents complain it advocates Hinduism

Yoga classes are secular says us court

Yoga is secular US court, elementary schools is not a gateway to Hinduism, yoga not violate religious freedoms, California San Diego Superior Court allows yoga, San Diego Superior Court, yoga classes, Encinitas School, secular, Court, US, Washington, Yoga

Ruling that yoga taught in elementary schools is not a gateway to Hinduism and does not violate religious freedoms, a California appeals court has allowed it to continue

యోగాకు, మత విశ్వాసాలకు ముడిపెట్టకండి

Posted: 04/05/2015 10:33 AM IST
Yoga classes are secular says us court

ప్రాచీన కాలం నుంచి భారతీయులు అరోగ్యంతో పాటు మనస్సును అదుపులో పెట్టుకునేందుకు సాధనంగా. అనవాయితీగా ఆచరిస్తున్న యోగా కార్యక్రమాలను నిరాటంకంగా నిర్వహించుకునేందుకు అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫఓర్నియా కోర్టు అనుమతినిచ్చింది. కు విస్తరించింది. లవర్చుకున్న ఆరోగ్యం కోసం యోగా చేస్తున్నారు. అమెరికా పాఠశాలల్లో యోగా శిక్షణను కొనసాగించవచ్చని సాన్ డిగో ఉన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. అమెరికా పాఠశాలల్లో యోగా తరగతులు నిర్వహించడంపై కొందరు ఆగ్రరాజ్య తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై వాదోపవాదనలు విన్న అనంతరం న్యాయస్థానం యోగా హిందుత్వానికి ప్రవేశద్వారంలా నిలవలేదని అభిప్రాయపడింది.

యోగా తరగతుల నిర్వహణ ద్వారా హిందూ మతంలోకి మార్చుకునే చర్యలు ఏమీ చేపట్టడంలేదని న్యాయస్థానం తెలిపింది. భారతీయుల మతవిశ్వాసాలకు సంబంధించిన అంశంగా చిత్రీకరించడాన్ని కోర్టు తోసిసుచ్చింది. యోగా అనేది భారతీయుల ప్రాచీన శాస్త్రం అని, దీనిని మత సంబంధ విశ్వాసాలుగా  పేర్కొనరాదని కోర్టు తెలిపింది. స్థానిక 4వ జిల్లా జడ్జీ కోర్టు శాన్ డియాగో కి చెందిన ముగ్గురు జడ్జీల ప్యానెల్ ఈ విషయాన్ని తేల్చిచెప్పింది. ఎన్సినిటాస్ స్కూల్ లో యోగాను నేర్పించడం చూసి కొందరు వ్యాఖ్యలు చేయడం ఈ వివాదాలకు కారణమైంది.  ఆ పాఠశాలలో యోగా నేర్పించడం అనేది లౌకిక విషయం మాత్రమే, ఇది మతపరమైన అంశాలకు దీనితో సంబందం లేదని శాన్ డియాగో కోర్టు శుక్రవారం ఈ విషయాలను కొట్టిపారేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : San Diego Superior Court  yoga classes  Encinitas School  secular  Court  US  Washington  Yoga  

Other Articles