hit and run case: Salman's driver tells court: he was driving the car

Salman s driver reveals about hit and run

Salman Khan's driver deposes in court, .Salman's driver tells court: he was driving the car, Salman Khan's driver Ashok Singh, Salman' khan was not driving the car, Ashok Singh tells he was driving the SUV, Ashok Singh says hit and run case, salman khan hit and run case Bollywood superstar Salman Khan, salman khan in Hit and Run case, salman Khan deposed in mumbai sessions court, salman khan on hit-and-run case, salman khan hit-and-run case, Salman Khan, Hit And Run Case, Court, Statement

Salman Khan's driver Ashok Singh, tells the court that he and not Salman was driving the SUV on the night of the accident.

సల్మాన్ ఖాన్ డ్రైవర్ అశోక్ సింగ్.. కోర్టులో ఏం చెప్పాడు

Posted: 03/30/2015 04:42 PM IST
Salman s driver reveals about hit and run

బాలివుడ్ అగ్రనటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ డ్రైవర్ అశోక్ సింగ్ ఇవాళ కోర్టులో తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. గత శుక్రవారం రోజున నటుడు సల్మాన్ ఖాన్ వాంగ్మాలన్ని నమోదు చేసుకున్న కోర్టు ఇవాళ ఆయన డ్రైవర్ ఆశోక్ సింగ్ వాంగ్మూలాన్ని కూడా విచారణలో భాగంగా నమోదు చేసుకుంది. తనపై పోలీసులు తప్పుడు కేసు బనాయించారని.. కారు నడింది తాను కాదని, ప్రమాదం జరిగినప్పడు తాను మధ్యం సేవించి లేనని సల్మాన్ ఖాన్ వినిపించినట్లుగానే అశోక్ సింగ్ తన వాంగ్మూలన్ని వినిపించారు.

.2002 సెప్టెంబర్ 28న హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ కారును నడిపించలేదని, ప్రమాదం జరిగిన రోజున కారును తానే నడిపించానని అశోక్ సింగ్ తన వాంగ్మూలన్ని వినిపించారు. ప్రమాదానికి కూడా తానే బాధ్యుడి అని తెలిపారు. కోర్టులో ఇలా వాంగ్మూలం ఇచ్చేందుకు తనను ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయలేదని, ఎలాంటి భయాలకు కూడా అస్కారం లేదని తాను స్వచ్ఛందంగా, పూర్తి స్వేచ్ఛగా వాంగ్మూలాన్ని ఇస్తున్నానని చెప్పారు. తమ యజమాని చెప్పిన విషయాలన్నీ నిజమని చెప్పారు. ప్రమాదం సంభవించగానే తన పక్కనున్న సీటులో కూర్చున సల్మాన్ ఖాన్.. వైపు డోరు ఇరుక్కుపోయిందని దీంతో.. ఆయన తన వైపునున్న డోర్ లోంచి దిగాల్సి వచ్చిందని చెప్పాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Salman Khan  Ashok Singh  CBI court  Hit And Run Case  

Other Articles