Pakistan to pay 150 000 pounds to india as legal fees after losing nizam s money case

Pakistan to pay 150,000 pounds to India, Pakistan to pay 150,000 pounds to India as legal fees, pakistan lost Nizam's money case, UK court directed pak to pay 150,000 pounds to India, 67-year-old Hyderabad Funds case, UK court termed Pakistan's behaviour as "unreasonable"., pakistan lost Hyderabad fund case, pakistan lost Hyderabad fund case in UK court, setback to Pakistan in UK court,

In a setback to Pakistan, a UK court has directed it to pay 150,000 pounds to India as legal fees in the 67-year-old Hyderabad Funds case involving the Nizam's money while terming Pakistan's behaviour as "unreasonable".

నిజాం నిధి భారత్ కే సోంతం.. లండన్ కోర్టు తీర్పు..

Posted: 03/22/2015 09:16 PM IST
Pakistan to pay 150 000 pounds to india as legal fees after losing nizam s money case

బ్రిటన్‌లో నిజాం 7వ నవాబు దాచుకున్న నిధులకు సంబంధించి పాకిస్థాన్‌కు లండన్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు ఫీజుల కింద భారత్‌కు అయిన ఖర్చు లక్షా యాభైవేల ఫౌండ్లు (రూ. 1.41 కోటు)్ల చెల్లించాలంటూ పాక్‌కు బ్రిటన్‌ కోర్టు ఆదేశాలు జారీచేసింది. వివరాల్లోకెళితే.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నిజాం నవాబు రూ. 329 కోట్లు బ్రిటన్‌కి తరలించి అక్కడి వెస్ట్‌మినిస్టర్‌ బ్యాంకులో దాచుకున్నారు.

 అయితే ఈ నిధులు తమవంటూ భారత్‌తో పాటు పాకిస్థాన్‌, నిజాం బంధువులు కోర్టుకెక్కారు. హైదరాబాద్‌ ఫండ్స్‌ పేరుతో ఈ కేసు చాలాకాలం పాటు లండన్‌ కోర్టులో నలిగింది. నిజాంకు చెందిన నిధులు భారత్‌కే చెందుతాయని, పాక్‌కు ఆ నిధులతో ఏమాత్రం సంబంధం లేదని లండన్‌ కోర్టు తేల్చి చెప్పింది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో నిజాంకు చెందిన రూ. 329 కోట్లను భారత్‌కు తీసుకువచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Pakistan  United Kingdom (UK)  Nizam  

Other Articles