Yemen sinks deeper into chaos after daesh claims mosque bombings

yemen, isis, sanava, blast, huthi,

Multiple suicide bombings claimed by ISIS killed at least 142 people and wounded around 351 others Friday at Shiite mosques in Yemen’s capital in the deadliest violence to hit the fragile war-torn nation in decades.

యెమెన్ లో రక్తపాతం.. 142 మంది మృతి

Posted: 03/21/2015 12:36 PM IST
Yemen sinks deeper into chaos after daesh claims mosque bombings


యెమెన్ లో జాతి వైరానికి రక్తపుటేరులు పారాయి. రెండు జాతుల మధ్య తలెత్తిన వివాదానికి ఎంతో మంది అమాయకులు బలయ్యారు. యెమెన్ రాజధాని సనాలో షియా రెబెల్స్ సంస్థ హుతీ ఆధీనంలోని రెండు మసీదుల్లో ఆత్మాహుతి బాంబర్లు దాడులుచేశారు. నలుగురు వ్యక్తులు చేసిన ఈ ఆత్మాహుతి దాడుల్లో 142 మంది మరణించగా 351 మంది గాయాలపాలయ్యారు. రాజధానిలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లోని మసీదులపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడులకు తామే బాధ్యత వహిస్తున్నట్టు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. హుతీలను పూర్తిగా అంతమొందించే వరకు దాడులు కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yemen  isis  sanava  blast  huthi  

Other Articles