In a train accident 15 people died and 150 members are injured in up

Uttar Pradesh, Dehradun-Varanasi, Janata Express, train accident, akhilesh, compensation

At least 15 passengers were feared killed and 150 injured after four bogies of Dehradun-Varanasi Janata Express derailed at Bachhrawan in Uttar Pradesh's Rae Bareli district on Friday.

ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటన

Posted: 03/20/2015 01:44 PM IST
In a train accident 15 people died and 150 members are injured in up

కాంగ్రెస్ అధినేత్రి ప్రాతినిథ్యంవహిస్తున్న రాయ్ బరేలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో గల బచ్రావా రైల్వేస్టేషన్ సమీపంలో జనతా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ  ఘటనలో 15 మంది మృతి చెందగా, మరో 150 మందికి గాయాలైయ్యాయి. అయితే గటన జరిగిన వెంటనే స్థానిక అధికారులు, రైల్వే సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. ఈ ప్రమాదం ఫలితంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రమాద ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

ప్రతి సారి రైలు ప్రమాదాలు జరగడం , విచారణకు ఆదేవించడం మామూలైపోయింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎంతో కొంత నష్టపరిహారాన్ని ప్రకటించడమూ మామూలే. తాజా ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ 2 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. అదేవిధంగా క్షతగాత్రులకు  50 వేలను పరిహారంగా ప్రకటించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Dehradun-Varanasi  Janata Express  train accident  akhilesh  compensation  

Other Articles