Sharad yadav said have the greatest respect for smriti irani

SharadYadav JanataDal, Rajya Sabha, EducationMinister, Smriti Irani

Janata Dal (United) leader Sharad Yadav today said in the Rajya Sabha that he has the utmost respect for Education Minister Smriti Irani, to whom he had said.

స్మృతి ఇరానీ అంటే ఎంతో గౌరవం: శరద్ యాదవ్

Posted: 03/18/2015 01:56 PM IST
Sharad yadav said have the greatest respect for smriti irani

దక్షిణాది మహిళలు నల్లగా ఉంటారని , కానీ అందంగా ఉంటారని అన్న శరద్ యాదవ్ మొత్తానికి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శరద్ యాదవ్ మాటలపై మాట్లాడుతూ. శదర్ యాదవ్ మాటలు పార్లమెంట్ లో వివాదానికి కారణమయ్యాయని, వాటిపై వివరణ ఇవ్వాలని కోరారు. దాంతో శరద్ యాదవ్ తన మాటలను మీడియాలో వేరే రకంగా వక్రీకరించారని అన్నారు. మీడియాలో వచ్చిన వార్తలు తనపై అనుకోని తప్పుడు ముద్రను వేసిందని అన్నారు.

కేంద్ర మానవ వనరుల, విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ అంటే తనకెంతో గౌవరమని జెడియు నేత శరద్ యాదవ్ తెలిపారు. మానవ వనరుల శాఖ ఎంతో సమర్థవంతంగా పని చేస్తోందని, ఇరానీ కృషి ఎంతో ఉందని పొగిడారు. తరువాత శరద్ యాదవ్ వివరణపై సమాధానమిచ్చారు స్మృతి ఇరానీ. మీరేంటో నాకు తెలుసు అంటూ పమాధానం ఇచ్చారు. మొత్తానికి రాజ్యసభలో తలెత్తిన వివాదం ముగిసింది. కాగా మరో సారి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యకుండా చూడాలని విమర్శకులు కోరుతున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SharadYadav JanataDal  Rajya Sabha  EducationMinister  Smriti Irani  

Other Articles