21 dead 26 missing after myanmar ferry sinks

Myanmar, ferry sinks, Aung Takon, police

A passenger ferry has sunk off the coast of western Myanmar leaving at least 21 people dead and 26 missing, police said . The "Aung Takon" was carrying more than 200 passengers from Kyaukphyu to Sittwe in western Rakhine state when it went down.

మయన్మార్ లో మునిగిన బోట్.. 21 మంది మృతి, 26 మంది గల్లంతు

Posted: 03/14/2015 01:56 PM IST
21 dead 26 missing after myanmar ferry sinks

మయన్మార్ లో దాదాపు 200 మందితో ప్రయాణిస్తున్న ఆంగ్ టాకోన్ అనే బోట్ మునిగిపోయింది. ఈ ఘటనలో 21 మంది చనిపోయారని, అందులో 19 ఆడవారు, ఇద్దరు మగవారు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. 167 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. బొటు క్యాక్పు నుండి సిట్వికి బయలు దేరగా మార్గ మధ్యలో ప్రమాదం జిరిగింది. బోటులో ఉండాల్సిన దాని కన్నా ఓవర్ లోడ్ సరుకుల కారణంగా ప్రమాదం జరిగిందని పోలీస్ వర్గాలు అబిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నాయి. కాగా గతంలో 2010 లోనూ 10 మంది, 2008 లో 38 మంది బోటు ప్రమాదాల్లోనే మరణించారు. అయినా అక్కడి ప్రభుత్వం ప్రమాదాల నివారణకు పెద్దగా ప్రయత్నించడం లేదని విమర్శలు వస్తున్నాయి.

- అభినవాచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Myanmar  ferry sinks  Aung Takon  police  

Other Articles