Rajnath comments of no compromise on security

Mufti government clears release of 15 Pak militants, Rajnath comments of no Compromise on Security, Being in Power in JK not Priority, union home minister Rajnath singh, Jammu and Kashmir was under central rule, separatist Masarat Alam's release,

The government today faced allegations that it had misled Parliament on separatist Masarat Alam's release from jail. The opposition raised questions on letters that reveal the decision was taken when Jammu and Kashmir was under central rule.

అధికారం కన్నా ధేశభద్రతే ముఖ్యమన్న రాజ్నాథ్

Posted: 03/10/2015 03:16 PM IST
Rajnath comments of no compromise on security

జమ్మూకాశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలో పోత్తు కోనసాగింపుకన్నా తమకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలం విషయమై స్పందించారు. దేశ భద్రతే తమకు ముఖ్యమన్నారు. కేంద్రానికి అతి ప్రధానమైన దేశ భద్రత అంశంలో తాము రాజీపడబోమని తేల్చిచెప్పారు.

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వేర్పాటు వాద నేత ముసరత్ ఆలంను విడుదల చేయడంలపై కేంద్ర అంత సంతృప్తిగా లేదని చెప్పారు. దానిపై వివరణ కోరుతున్నట్లు పేర్కోన్నారు. గత వారం జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ముసరత్ ఆలం ను విడుదల చేయడంతో వివాదం తలెత్తిన నేపథ్యంలో ఆయన ఇవాళ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై విపక్షాలు పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్రాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్న విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mufti government  pak millitants  Rajnath singh  union home ministry  

Other Articles