నిరుద్యోగులకు శుభవార్త! ఇషాపూర్ లోని మెటల్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో ఖాళీగా వున్న మెషినిస్ట్, ఫిట్టర్ ఇతర పోస్టులకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు తమకు అనుగుణంగా వుండే ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. అప్లై చేసుకునేవారు కనీసం మెట్రిక్యులేషన్ విద్యార్హత కలిగి వుండాలి.
ఉద్యోగ వివరాలు :
1. Machinist : 61 Posts
2. Fitter Genl : 49 Posts
3. Turner : 40 Posts
4. Millwright : 09 Posts
5. Carpenter : 03 Posts
6. Fitter Elec. : 09 Posts
7. Blacksmith : 05 Posts
8. Fitter Pipe : 05 Posts
9. Grinder : 05 Posts
10. Fitter Inst. : 02 Posts
11. Welder : 01 Post
12. Mason Brick : 05 Posts
13. Fitter Boiler : 02 Posts
14. Chemical Process Worker : 07 Posts
15. Boiler Attendant : 05 Posts
Total No. of Posts : 208
విద్యార్హత : Matriculation. National Apprentice Certificate (NAC)/ National Trade Certificate (NTC).
సెలక్షన్ విధానం : రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎన్నుకుంటారు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా చేసుకోవాల్సి వుంటుంది.
చివరితేదీ : 02.04.2015
Website : http://www.msf.gov.in/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more