West indies set 183 runs target to india

india versus west indies, indies vs west indies, ICC Cricket World Cup 2015, world cup stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, India, india CWC 2015, Live Scores, Live Updates, west indies, west indies CWC 2015, Sports, World Cup Live

West Indies set 183 runs target to india

భారత్ ముందు 183 లక్ష్యాన్ని వుంచిన విండీస్

Posted: 03/06/2015 03:57 PM IST
West indies set 183 runs target to india

ప్రపంచ కప్ టోర్నమెంటులో టీమిండియా బౌలర్ల ధాటికి విండీస్ బ్యాట్స్ మెన్లు కుప్పకూలారు. స్వల్ప స్కోరును చేయడానికి ఆత్యందం శ్రమించారు. టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు క్రమంగా పెవీలియన్ చేరుతుండటంతో విండీస్ కేవలం 182 పరుగలకే అలౌట్ అయ్యింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కరీబియన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 44.2 ఓవర్లలోనే చాపటుట్టేసింది. భారత్ కు 183 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

కెప్టెన్ హోల్డర్ అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు నమోదు చేసుకున్నాడు. 64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. గేల్ 21, కార్టర్ 21, సామీ 26, టేలర్ 11 పరుగులు చేశారు. రామదిన్ డకౌటయ్యాడు. స్మిత్(6), శ్యామ్యూల్స్(2), సిమ్సన్(9), రసెల్(8) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3, ఉమేష్ యాదవ్ 2, జడేజా 2 వికెట్లు తీశారు. అశ్విన్, మొహిత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  india  west indies  

Other Articles