Young sikh boy racially abused in us video goes viral

trobuled indian boy in US, trobuled indian boy in America, trobuled sikh boy in US, trobuled sikh boy in America, terrorist remarks on indian boy, terrorist remarks on sikh boy, indian boy abused in US, indian boy abused in America, sikh boy abused in america, sikh boy abused in US, indian school boy video goes viral, sikh boy video goes viral on social media

yet, again a shocking case of racism, a young Sikh boy in the US state of Georgia has been called a "terrorist" by a group of school children, with the video of the abuse now going viral on the Internet.

ITEMVIDEOS: మరోమారు భయటపడ్డ అగ్రరాజ్యం దురహాకారం..

Posted: 03/03/2015 12:53 PM IST
Young sikh boy racially abused in us video goes viral

అగ్రరాజ్య దురహాంకారం మరోమారు భయటపడింది. పెద్దల్లోనే కాదు అమయాక బడి పిల్లలోనూ ఈ దురహాంకారం బాగానే ప్రబలుతోంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాల ముందు అగ్రరాజ్య సంస్కృతి దిగదుడుపేనని మరోమారు భయటపడింది. పిల్లలకు సద్గుణాలు, సన్మార్గంలో నడిపించలేని అమెరికాలోని తల్లిదండ్రులకు ఈ ఘటనకు ఒక ఉదాహరణ. తోటి విద్యార్థి అని కూడా చూడకుండా.. ఒక భారతీయ పంజాబీ బాలుడిని తీవ్రవాదని ఆరోపిస్తూ.. అగ్రరాజ్య విద్యార్థులు చేస్తున్న దారుణ ఘటన ప్రస్తుతం యూట్యూబ్ లో సంచలనంగా మారింది.

భారత దేశంలో మతాల పేరిట జరుగుతున్న విధ్వంసాలను చూసి వుంటే మహాత్మగాంధీ గుండె పగిలేదని.. అగ్రరాజ్య అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన సంచలనాత్మక ప్రకటనలు ఇప్పుడు ఆయన నాయకత్వాన్నే సవాల్ విసురుతున్నాయి. అమెరికాలో పిల్లలకు కూడా తీవ్రవాదుల గురించి తెలయడం మంచిదే అయినా.. తొటి సహచర విద్యార్థిని టార్గెట్ చేసి ఉగ్రవాదిని గేలి చేయడం ఎంతటి విడ్డూరమో ఒబామాకే తెలియాలి. పిల్లల్ని పెంచేందుకు సమయం చాలక, రెండు చేతులా సంపాదించే తల్లిదండ్రులకు తెలియాలి. ఆయాల సంస్కృతి నుంచి భయటపడి.. అమ్మ సంస్కృతి గురించి తెలుసుకుంటే గానీ భారతీయ సంస్కృతిలోని గొప్పదనం అర్థంకాదు.

నిత్యం బస్సులో హరిసుఖ్ సింగ్ అనే విద్యార్థి పట్ల జరిగే ఈ గేళిని వీడియోలో బంధించి.. సామాజిక మీడియాలో అప్ లోడ్ చేశారు. విద్యార్థి తాను మహ్మదీయుడిని కాదని, తన పట్ల ఈ విధంగా స్పందించడం మంచిది కాదని వేడుకున్నా అగ్రరాజ్య అహంకారం నరనరాన ప్రవహించే తోటి విద్యార్థులు పట్టించుకోలేదు. అగ్రరాజ్యంలో జరుగుతున్న వర్ణం వివక్షకు ఇది దర్ఫణం పడుతోంది. ఈ వీడియోను అతితక్కువ సమయంలోనే లక్షా ముప్పైవేల మంది వీక్షించారంటే.. అగ్రరాజ్య దురహాంకారంపై ఎంత పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయో ఇట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది అహంకారం పతనానికి కూడా నాంది పలుకుతుందని అమెరికా ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో..?

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : racism  America  sikh boy  children's life style  

Other Articles