Apple wants to start producing cars as soon as 2020

apple, mobiles, automotives, General Motors,Tesla Motors, electric vehicle,

Apple, which has been working secretly on a car, is pushing its team to begin production of an electric vehicle as early as 2020, automakers typically spend five to seven years developing a car - underscores the project's aggressive goals and could set the stage for a battle for customers with Tesla Motors and General Motors, both of which are targeting a 2017 release of an electric vehicle that can go more than 200 miles on a single charge and cost less than $40,000.

కార్ల తయరీరంగంలోకి ఆపిల్..?2020 నాటికి కారు?

Posted: 02/21/2015 12:08 PM IST
Apple wants to start producing cars as soon as 2020

టెక్నాలజీ రంగంలో ఆపిల్ నూతన శకానికి పునాది వేసింది. ప్రపంచంలో వేగంగా పని చేసే ఆండ్రాయిడ్ దగ్గరి నుండి అన్ని రకాల గాడ్జెట్ లను ఆపిల్ తయారు చేస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆపిల్ తన పరిధిని పెంచుకునే ఆలొచనలో ఉంది. అందులో భాగంగా ఆపిల్ ఆటోమోటివ్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి దాకా తెస్లా, జనరల్ మోటార్లు ప్రపంచంలో అగ్రగామిగా నిలిచాయి. అయితే ఆపిల్ నుండి వచ్చే ఆటోమోటివ్ ప్రొడక్ట్ లపై అప్పుడే చర్చ మొదలైంది. గత వారం కిందట కొంత మంది, తమకు ఆపిల్ సంస్థ నుండి ఆటోమోటివ్ రంగానికి చెందిన వారు కావాలని వచ్చిన మెయిల్స్ వచ్చాయి. కాగా దానికి మా సంస్థకు ఎలాంటి సంబందం లేదని కొందరు ప్రకటించాు కూడా.

అయితే తాజాగా 2020 నాటికి ఆపిల్ తన మొదటి ఆటోమోటివ్ ప్రోడక్ట్ గా ఛార్జింగ్ కారును తయారు చేయనుంది. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేసిన తెస్లా, జనరల్ మోటర్స్ 2017 నాటికి ఛార్జింగ్ కారును అందుబాటులోకి తేనున్నాయి. మార్కెట్ లో వచ్చే కొత్త కార్లకు ధీటుగా ఆపిల్ కార్లను తయారుచేస్తున్నట్లు సమాచారం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించేలా కారు తయారీకి రంగం సిద్దం చేస్తోంది. కాగా మార్కెట్ లోకి నలభై వేల డాలర్లకు ఈ కారు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆటోమోటివ్ రంగంలో ఆపిల్ ఎలా దూసుకెళుతుందో చూడాలి. ఆపిల్ కారు ఎలా ఉంటుందో చూడాలంటే 2020 వరకు ఆగాల్సిందే.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apple  mobiles  automotives  General Motors  Tesla Motors  electric vehicle  

Other Articles