Pm modi again announce the greatness of indian tradition

narendra modi, indian tradition, indians culture, religion in india, violance

Prime Minister Narendra Modi at an event to celebrate the elevation to Sainthood for two Indians talks about religious freedom for all as a universal human right. He says that his government will act very sternly against those who incite religious violence.

ప్రతి భారతీయుడి రక్తంలో ఆ విశేషం ఉంది: మోదీ

Posted: 02/17/2015 02:03 PM IST
Pm modi again announce the greatness of indian tradition

భారతీయ సంస్రృతి సంప్రదాయాలు ఎంతో గొప్పదని ప్రధాని మోదీ తెలిపారు. భారతదేశం అందించిన వేదాలు చాలా విషయాలను వెలుగులోకి తీసుకువచ్చాయని అన్నారు. ఆధ్యాత్మికత భారతీయుల ఆత్మ అని ఆయన అన్నారు. భారతీయ సంప్రదాయాలు చాలా పురాతనమైనవి అని, చాలా ఉన్నతమైన ఆలోచనలకు భారతదేశం నిలయమని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం మత ప్రాతిపదికన అట్టుడుకుతోందని అన్నారు. పరమత సహనానికి చాలా కాలం క్రితమే భారతదేశంలో బీజం పడిందని తెలిపారు. అన్ని మతాలను మనం గౌరవించాలని నాడు వివేకానందుడు చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. కొత్త ఆలోచనలకు స్వాగతం పలికే సంస్రృతి మనకుందని మోదీ వివరించారు. ప్రతి భారతీయుడి రక్తంలో పరమత సహణం ఉందని వెల్లడించారు. తన ప్రభుత్వం మతపరమైన విద్వేశాలకు ఎలాంటి అవకాశం ఇవ్వదని స్పష్టం చేశారు. ఎవరికి నచ్చిన మతంలో వారు కొనసాగవచ్చని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  indian tradition  indians culture  religion in india  violance  

Other Articles