Pm narend modi admired telangana government

telangana chief minister, Kcr office, telangana cm office, government annouces, prime minister narend modi, modi admired telangana government, telangana cm office annouces, kcr, rajeev sharma, Andhra pradesh, ap cm chandrababu,

telangana cm office annouced that narend modi admired telangana government

ఇక్కడ బాబే కాదు.. అక్కడ ప్రదాని మోడీ అభినందించారు..

Posted: 02/15/2015 05:23 PM IST
Pm narend modi admired telangana government

కృష్ణా జలలా వివాదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి సమస్యను పరిష్కరించుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ శైలిపై అభినందనలు వెల్లివిరుస్తున్న సమయంలోనే అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించినట్లు సమాచారం. విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పొదుపు చర్యలను, అనుసరిస్తున్న వ్యూహాలను, కనబరుస్తున్న చొరవను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు కార్యాలయం స్పష్టం చేసింది.

ఆదివారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్న సీఎం కార్యాలయం నూతన ఆవిష్కరణలు, విద్యుత్ కోసం అనుసరిస్తున్న మార్గాలను ప్రధాని స్వాగతించారని తెలిపింది. ఢిల్లీలో జరిగిన సాంప్రదాయేతర ఇంధన సదస్సులో తెలంగాణ విద్యుత్ విధానాలను మోదీ ప్రస్తావించారని తెలంగాణ  పేర్కొంది. దేశంలో మెరుగైన ఫలితాలను సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ప్రధాని తెలిపారని తెలిపింది. సౌర విద్యుత్ లో తెలంగాణ చొరవకు మోదీ అవార్డు అందించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana cm office  narend modi admire  

Other Articles