Congress leadrer digvijay sentenced that congress had difficukties in ap

congress leader, diggi raja, digvijay singh, ap congress incharge, congress party in ap

congress leadrer digvijay sentenced that congress had difficukties in ap : ap congress incharge digvijay attand a seminor in vijayawada. he said that chandrababu naidu fail to get special status and fund.

అసలే క్లిష్ట పరిస్థితిలో ఉంది...దేశం కాదు కాంగ్రెస్

Posted: 02/13/2015 03:21 PM IST
Congress leadrer digvijay sentenced that congress had difficukties in ap

దేశం అసలే క్లిష్ట పరిస్థితిలో ఉంది అని ఓ సినిమాలో డైలాగ్ . అదే డైలాగ్ కు బాగా నప్పేలా కాంగ్రెస్ ఉందంటున్నారు దిగ్విజయ్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు.  విజయవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మేథోమధన సదస్సులో దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. నాయకులు కేవలం పదవులకే పరిమితం కాకుండా గ్రామగ్రామానికి వెళ్లి పార్టీపై ప్రచారం చెయ్యాలని సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధించుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు వైఫల్యాలను ఖండిస్తు ప్రజల్లోకి వెళ్లాలని దిగ్వజయ్ పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress leader  diggi raja  digvijay singh  ap congress incharge  congress party in ap  

Other Articles