Ttdp leader errebelli comment on kcr

errabelli, ttdp, dayakar rao on kcr, trs on tdp, ttdp on trs, mp kavitha, modi, friendship

ttdp leader errabelli dayakar comment on kcr. kcr triening to get ministry to her daughter kavitha, so he acting love on modi. trs leaders are tried to stop the cahndrababu yathra but fianally we did it errabelli sentenced.

దోస్తీ కాదు...కేంద్ర మంత్రి పదవి కోసమే..!

Posted: 02/13/2015 03:37 PM IST
Ttdp leader errebelli comment on kcr

దోస్త్ మేరా దోస్త్ అంటూ ఈ మధ్య మోదీ పట్ల ఎనలేని ప్రేమ చూపుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్. అయితే ఇదంతా కపట ప్రేమ అంటున్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావ్. కెసిఆర్ స్వంత లాభం లేకుండా ఏ పని చెయ్యరు అంటున్నారు.తన కూతురు కవికు కేంద్ర మంత్రి పదవి కోసం కెసిఆర్ మోదీ జపం చేస్తున్నారని విమర్శించారు ఎర్రబెల్లి. చంద్రబాబు వరంగల్ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కార్యకర్తలు ఎమ్మార్పియస్ కార్యకర్తల ముసుగులో అరాచకం సృష్టించారని ఆరోపించారు. టిఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, చంద్రబాబు యాత్ర విజయవంతమైందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : errabelli  ttdp  dayakar rao on kcr  trs on tdp  ttdp on trs  mp kavitha  modi  friendship  

Other Articles